ETV Bharat / bharat

పెట్రోల్​ ధరల పెంపు.. నేటి అర్ధరాత్రి నుంచి అమలు!

అసోంలో పెట్రోల్​ ధరలు మరింత పెరగనున్నాయి. కరోనా వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇంధన ధరలను పెంచాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం.

Lockdown: Assam hikes fuel prices
పెట్రోల్​ ధరల పెంపు.. నేటి అర్ధరాత్రి నుంచి అమలు!
author img

By

Published : Apr 22, 2020, 8:01 PM IST

లాక్​డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాయి. కరోనా నష్టాలను భర్తీ చేసుకునేందుకు పెట్రోల్​ ధరలు పెంచాలని నిర్ణయించింది అసోం ప్రభుత్వం. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలవుతాయని తెలిపింది.

ధరలు ఇలా..

అసోంలో పెంచిన ధరలు పెట్రోల్​ లీటరు రూ. 71.61 నుంచి 77,46కు పెంచగా, డీజిల్​ ధరలు రూ.65.07 నుంచి 70.50కు పెంచారు. ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలవుతున్నాయి.

" కరోనా వైరస్​ వల్ల ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇంధన ధరలు పెంచాం. అయితే ఇవి తాత్కాలికమే. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత దీని గురించి మళ్లీ చర్చిస్తాం. "

-- హిమంత బిస్వా శర్మ, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి

ఇదీ చదవండి: కేంద్రం ఆరోపణలు అవాస్తవం: బంగాల్​ సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.