ETV Bharat / bharat

రెండో దశ ఎన్నికల కోసం ఎల్​జేపీ అభ్యర్థుల జాబితా - బిహార్​ ఎన్నికల సమరం

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ఎల్​జేపీ సిద్ధమవుతోంది. రెండో విడత ఎన్నికల కోసం.. అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 53 మంది బరిలో నిలవనున్నారు.

LJP releases a list of 53 candidates for second phase of Bihar polls
రెండో దశ ఎన్నికల కోసం ఎల్​జేపీ అభ్యర్థుల జాబితా
author img

By

Published : Oct 17, 2020, 1:47 PM IST

రెండో విడత బిహార్​ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఎల్​జేపీ(లోక్​ జన్​ శక్తి పార్టీ).. శుక్రవారం విడుదల చేసింది. 53 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో భూమిహార్​లు, మైథిలీలు, బ్రాహ్మణులకు చోటు కల్పించింది. 16 మంది మహిళలకు ఈసారి టికెట్లను అందించారు ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​.

LJP releases a list of 53 candidates for second phase of Bihar polls
రెండో దశ ఎన్నికల కోసం ఎల్​జేపీ అభ్యర్థుల జాబితా

అంతకుముందు, తొలివిడత ఎన్నికల కోసం.. అక్టోబర్​ 8న, 42 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది ఎల్​జేపీ. టికెట్​ దక్కించుకున్న అభ్యర్థులను చిరాగ్​ పాసవాన్​ అభినందించారు. నితీశ్​కుమార్​ నేతృత్వం వహిస్తున్న జేడీయూను ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఇదీ చూడండి:బిహార్​ ఎన్నికల సమరంలో 'మోదీ డూప్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.