ETV Bharat / bharat

'బిహార్​లో ఎక్కువ స్థానాల్లో మీరే పోటీ చేయాలి' - బిహార్​ ఎన్​డీఏ వార్తలు

బిహార్​ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​ కీలక సూచనలు చేశారు. జేడీయూ కన్నా ఎక్కవ స్థానాల్లో పోటీ చేయాలని భాజపాను కోరారు.

Bihar polls
బిహార్ ఎన్నికలు
author img

By

Published : Sep 17, 2020, 7:31 AM IST

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భాజపాను కోరారు లోక్​జనశక్తి పార్టీ అధినేత చిరాగ్​ పాసవాన్​. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పాసవాన్​.. ఈ మేరకు సూచించినట్లు ఎల్​జేపీ వర్గాలు తెలిపాయి.

భాజపా, జేడీయూ, ఎల్​జేపీ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి. నితీశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పాసవాన్​ తరచూ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: బిహార్​ పోరు: నితీశ్​ 'లిక్కర్'​ అస్త్రం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.