ETV Bharat / bharat

'విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐదే తుది నిర్ణయం'

కీలక అంశాల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. తాజాగా ఈ అంశం అమలుపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్​​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పును అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది ధర్మాసనం.

Live streaming of court proceedings: Matter to be dealt with by CJI, says SC
'విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐదే తుది నిర్ణయం'
author img

By

Published : Feb 4, 2020, 7:38 PM IST

Updated : Feb 29, 2020, 4:31 AM IST

రాజ్యాంగ, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో న్యాయస్థానాల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ 2018లో తాము ఇచ్చిన తీర్పును అమలు చేసే అంశంపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పును అమలు చేయాలంటూ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కోర్టు పరిపాలనా ముఖ్యుడిగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడమే సరైనదని అభిప్రాయపడింది.

తమ పరిపాలనా విభాగానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్‌ ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుకు తీసుకువెళతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌.. ప్రత్యక్ష ప్రసారానికి వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:- గోద్రా అల్లర్లు: 'మోదీకి క్లీన్​చిట్​'​పై ఏప్రిల్​ 14న విచారణ

ZCZC
PRI ESPL INT
.BRUSSELS FES56
EU-TRUMP-MIDEAST
EU rejects Trump Mideast plan amid annexation concerns
         Brussels, Feb 4 (AP) The European Union on Tuesday rejected US President Donald Trump's proposal for securing peace in the Middle East and expressed concern about Israel's plans to annex more Palestinian land.
         Trump's plan, which was unveiled last week, would foresee the eventual creation of a Palestinian state, but it falls far short of minimal Palestinian demands and would leave sizable chunks of the occupied West Bank in Israeli hands.
         In a statement, EU foreign policy chief Josep Borrell underlined the bloc's commitment to a two-state solution, based along 1967 lines with the possibility of mutually agreed land-swaps, made up of the state of Israel and an independent, democratic, contiguous, sovereign and viable state of Palestine.
          Borrell said the US initiative departs from these internationally agreed parameters. To build a just and lasting peace, the unresolved final status issues must be decided through direct negotiations between both parties. This includes notably the issues related to borders, the status of Jerusalem, security and the refugee question, Borrell said.
         Trump's plan was welcomed by Israeli Prime Minister Benjamin Netanyahu, but Palestinian President Mahmoud Abbas has dismissed it as nonsense. Gulf Arab states also rejected the White House plan as biased. While Israeli officials were present for its unveiling, no Palestinian representatives attended.
         Netanyahu has said he wants to move forward with plans to annex West Bank territory.
         We are especially concerned by statements on the prospect of annexation of the Jordan Valley and other parts of the West Bank, Borrell said.
         The Palestinians seek all of the West Bank and east Jerusalem areas captured by Israel in the 1967 Mideast war for an independent state and the removal of more than 700,000 Israeli settlers from these areas.
         But the plan sides heavily with Netanyahu's hard-line nationalist vision for the region and shunts aside many of the Palestinians' core demands. (AP)

PMS
PMS
02041908
NNNN
Last Updated : Feb 29, 2020, 4:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.