ETV Bharat / bharat

లోకల్​యాన్​ 2.0: మంగళూరు వీధుల్లో వ్యోమగామి - రోడ్లన్నీ గుంతలు పడి అధ్వానంగా

మంగళూరులో ఓ చిన్నారి వ్యోమగామిగా మారింది. స్పేస్​ సూట్​ వేసుకొని గతుకుల రోడ్​పై జాగ్రత్తగా నడిచింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఎందుకు అలా చేసింది.

లోకల్​యాన్​ 2.0: మంగళూరు వీధుల్లో వ్యోమగామి
author img

By

Published : Sep 25, 2019, 12:40 PM IST

Updated : Oct 1, 2019, 11:13 PM IST

little girl becomes astronaut to repair road...!

కర్ణాటక మంగళూరు నగరంలో ఓ చిన్నారి వ్యోమగామిగా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్పేస్​ సూట్​ వేసుకొని సెంట్రల్​ మార్కెట్​ వద్ద మెల్లగా గతుకులున్న రోడ్లపై నడుస్తూ కనిపించింది. తమ ప్రాంతంలో రోడ్లను బాగు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఇలా వినూత్నంగా నిరసన తెలిపింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

వివరాల్లోకి వెళ్తే...

నగరంలో రోడ్లన్నీ గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయని.. వాటిని బాగు చెయ్యాలని స్థానికులు, ఎమ్​సీసీ సివిక్​ గ్రూపు కలిసి మునిసిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎలాంటి ఫలితమూ లేకపోయింది. దీంతో అర్జున్​ మస్కరెన్హాస్​, అజోయ్​ దిసెల్వా అనే ఇద్దరు వ్యక్తులు వినూత్నమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

ఆరోతరగతి చదువుతున్న అడ్లిన్​ దిసెల్వా అనే చిన్నారిని వ్యోమగామిగా మార్చి గుంతలున్న రోడ్లపై నడుస్తున్నట్లు చిత్రీకరించారు.

కొద్ది రోజుల క్రితం ప్రముఖ త్రీడీ కళాకారుడు బాదల్​ నంజుదాస్వామి ఇదే తరహాలో బెంగళూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే అధికారులు ఆ రహదారిని మరమ్మతులు చేయించారు.

Intro:ಮಂಗಳೂರು: ನಗರದ ರಸ್ತೆಗಳು ಹೊಂಡಗುಂಡಿಗಳಿಂದ ತುಂಬಿ ಹೋಗಿವೆ. ವಾಹನ ಸಂಚಾರಿಸುವ ಸಂದರ್ಭ ಸ್ವಲ್ಪ ಎಡವಿದರೂ ಅಪಘಾತ ಕಟ್ಟಿಟ್ಟ ಬುತ್ತಿ. ಪ್ರತೀ ಮಳೆಗಾಲ ಮುಗಿದ ಬಳಿಕ ರಸ್ತೆ ತುಂಬಾ ಹೊಂಡ ಗುಂಡಿಗಳದೇ ಕಾರುಬಾರು. ಇಂತಹ ರಸ್ತೆ ಗುಂಡಿಗಳ ವಿರುದ್ಧ ಮಂಗಳೂರಿನ ಪುಟ್ಟ ಬಾಲಕಿಯೊಬ್ಬಳು ವಿನೂತನ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿರುವ ವೀಡಿಯೋ ವೈರಲ್ ಆಗಿ ಮೂಲಕ ಸಾಕಷ್ಟು ಸುದ್ದಿಯಾಗುತ್ತಿದೆ.

ಹೌದು ಮಂಗಳೂರಿನ ರಸ್ತೆ ಗುಂಡಿಗಳಿಗೆ ಮುಕ್ತಿ ನೀಡಿ
ಎಂಬ ಕಳಕಳಿಯಿಂದ ಮಂಗಳೂರಿನ ಖಾಸಗಿ ಶಾಲೆಯ ಆರನೇ ತರಗತಿಯ ಆ್ಯಡ್ಲಿನ್ ಡಿಸಿಲ್ವ ಎಂಬ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಗಗನಯಾತ್ರಿಯಾಗಿ
ನಗರದಲ್ಲಿ ಚಂದ್ರನ ಮೇಲೆ ನಡೆದಂತೆ ನಡೆದು ಅದನ್ನು ವಿಡಿಯೋ ಚಿತ್ರೀಕರಿಸಿದ್ದಾರೆ. ಇದೀಗ ಈ ವಿಡಿಯೋ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಭಾರೀ ವೈರಲ್ ಅಗಿದೆ.

Body:ಚಂದ್ರನ ಮೇಲೆ ಇಳಿದು ಅಲ್ಲಿ ಹೊಂಡ, ಗುಂಡಿಗಳ ನಡುವೆ ಸಾಗುವ ಬಾಹ್ಯಾಕಾಶದ ವಿನೂತನ ಪರಿಕಲ್ಪನೆಯ ಮೂಲಕ ಮಂಗಳೂರಿನ ರಸ್ತೆ,ಗುಂಡಿಯನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುವಂತೆ ಚಿತ್ರೀಕರಿಸಲಾಗಿದೆ. ನಗರದ ಸೆಂಟ್ರಲ್ ಮಾರ್ಕೆಟ್ ಬಳಿ ರಾತ್ರಿ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಲಾಗಿದ್ದು ಚಂದ್ರನಂತೆಯೇ ಮಂಗಳೂರಿನ ರಸ್ತೆಯೂ ಹೊಂಡ, ಗುಂಡಿಗಳಿಂದ ಕೂಡಿದೆ ಎಂಬುದು ಪಾಲಿಕೆಗೆ ಸೂಚ್ಯವಾಗಿ ತಿಳಿಸುವುದೇ ಈ ವಿನೂತನ ಪ್ರತಿಭಟನೆಯ ಉದ್ದೇಶವಾಗಿದೆ.

ರಸ್ತೆ ಗುಂಡಿಗಳನ್ನು ಸರಿಪಡಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿ ನಗರದ ಎಂಸಿಸಿ ಸಿವಿಕ್ ಗ್ರೂಪ್ ನಿಂದ ಪಾಲಿಕೆಗೆ ಮನವಿ ಸಲ್ಲಿಸಲಾಗಿತ್ತು.
ಆದರೆ ಪ್ರಯೋಜನವಾಗದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಅರ್ಜುನ್ ಮಸ್ಕರೆನ್ಹಸ್ ಮತ್ತು ಅಜೋಯ್ ಡಿಸಿಲ್ವ ಎಂಬವರು ಈ ವಿಭಿನ್ನ ಪ್ರತಿಭಟನೆಗೆ ನಿರ್ಧರಿಸಿದ್ದರು.

Reporter_Vishwanath PanjimogaruConclusion:
Last Updated : Oct 1, 2019, 11:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.