ETV Bharat / bharat

'రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచాలి' - Academic exams

రాజకీయాలను విద్యా కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్‌ నిషాంక్‌ అన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.

Let's keep politics away from education: Pokhriyal on conducting final year university exams
'రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచాలి'
author img

By

Published : Aug 28, 2020, 8:57 PM IST

కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఫైనల్​ ఇయర్​ పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​ నిషాంక్​.

'సుప్రీం తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచాలి.' అని పోఖ్రియాల్​ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

కళాశాలలు, వర్సిటీల చివరి సంవతర్సం పరీక్షల నిర్వహణపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు.సెప్టెంబర్​ 30 లోపు పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, వర్సిటీలు విద్యార్థులను ప్రమోట్​ చేయొద్దని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: పరీక్షల నిర్వహణపై యూజీసీని సమర్థించిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.