మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దిగ్భ్రాంతికిగురిచేసిందని తెలిపారు.
-
Congress President Smt. Sonia Gandhi expresses her condolences to Ms Sharmistha Mukherjee on the passing away of her father, Former President of India, Shri Pranab Mukherjee. pic.twitter.com/qE4pXnzTxE
— Congress (@INCIndia) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congress President Smt. Sonia Gandhi expresses her condolences to Ms Sharmistha Mukherjee on the passing away of her father, Former President of India, Shri Pranab Mukherjee. pic.twitter.com/qE4pXnzTxE
— Congress (@INCIndia) August 31, 2020Congress President Smt. Sonia Gandhi expresses her condolences to Ms Sharmistha Mukherjee on the passing away of her father, Former President of India, Shri Pranab Mukherjee. pic.twitter.com/qE4pXnzTxE
— Congress (@INCIndia) August 31, 2020
"కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ప్రణబ్ అంతర్గత భాగం. విజ్ఞత, అనుభవం, సలహాలు, అనేక అంశాల్లో అవగాహన ఉన్న వ్యక్తి ప్రణబ్. ఆయన లేకుండా పార్టీ మనుగడ ఊహించటం కష్టంగా ఉంది. ఆయన అలంకరించిన ప్రతి పదవికి ప్రత్యేకత తెచ్చారు. "
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
మనోవేదనకు గురయ్యా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రణబ్‌కు నివాళులు అర్పించారు.
-
With great sadness, the nation receives the news of the unfortunate demise of our former President Shri Pranab Mukherjee.
— Rahul Gandhi (@RahulGandhi) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I join the country in paying homage to him.
My deepest condolences to the bereaved family and friends. pic.twitter.com/zyouvsmb3V
">With great sadness, the nation receives the news of the unfortunate demise of our former President Shri Pranab Mukherjee.
— Rahul Gandhi (@RahulGandhi) August 31, 2020
I join the country in paying homage to him.
My deepest condolences to the bereaved family and friends. pic.twitter.com/zyouvsmb3VWith great sadness, the nation receives the news of the unfortunate demise of our former President Shri Pranab Mukherjee.
— Rahul Gandhi (@RahulGandhi) August 31, 2020
I join the country in paying homage to him.
My deepest condolences to the bereaved family and friends. pic.twitter.com/zyouvsmb3V
"మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దురదృష్టవశాత్తు మరణించిన వార్త విని దేశమంతా విచారం అలుముకుంది. ఈ వార్త తెలిసి నేను మనోవేదనకు గురయ్యాను. ఆయనకు దేశ ప్రజలందరితో పాటు నేను కూడా శోకతప్త నివాళులు అర్పిస్తున్నాను. ప్రణబ్ కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఆయనపైనే ఆధారపడ్డా..
ప్రణబ్ మరణ వార్త విని తీవ్రంగా దుఃఖిస్తున్నాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు.
-
Condolence message from Former PM Dr. Manmohan Singh on passing away of Former President of India, Shri Pranab Mukherjee. pic.twitter.com/oOlHe3Un2b
— Congress (@INCIndia) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Condolence message from Former PM Dr. Manmohan Singh on passing away of Former President of India, Shri Pranab Mukherjee. pic.twitter.com/oOlHe3Un2b
— Congress (@INCIndia) August 31, 2020Condolence message from Former PM Dr. Manmohan Singh on passing away of Former President of India, Shri Pranab Mukherjee. pic.twitter.com/oOlHe3Un2b
— Congress (@INCIndia) August 31, 2020
"ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది. భారత ప్రభుత్వంలో మేమిద్దరం చాలా దగ్గరగా కలిసి పనిచేశాం. ఆయన విస్తారమైన జ్ఞానం, ప్రజాసంబంధాల్లో అనుభవంపైనే నేను ఆధారపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి" అని మన్మోహన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఎల్లప్పుడూ కృతజ్ఞతతో..
ఎన్నో పదవులను అలంకరించి దేశానికి, పార్టీకి సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీకి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని కాంగ్రెస్ తెలిపింది. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ట్విట్టర్లో వీడియో విడుదల చేసింది. అయన భరత మాత ముద్దబిడ్డ అంటూ కాంగ్రెస్ కొనియాడింది.
-
An erudite Parliamentarian, a visionary Minister, a considerate & honest leader, a great son of Bharat Mata.
— Congress (@INCIndia) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you Pranab da, today & always. pic.twitter.com/YBT8UOrLg8
">An erudite Parliamentarian, a visionary Minister, a considerate & honest leader, a great son of Bharat Mata.
— Congress (@INCIndia) August 31, 2020
Thank you Pranab da, today & always. pic.twitter.com/YBT8UOrLg8An erudite Parliamentarian, a visionary Minister, a considerate & honest leader, a great son of Bharat Mata.
— Congress (@INCIndia) August 31, 2020
Thank you Pranab da, today & always. pic.twitter.com/YBT8UOrLg8
ఇదీ చూడండి: రాజనీతిలో సరిలేరు మీకెవ్వరూ..