ETV Bharat / bharat

అతిపెద్ద నిర్బంధ కేంద్రం.. డిసెంబర్​ కల్లా పూర్తి - అసోం

అసోం గోల్​పరా జిల్లా మటియాలో దేశంలోనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని నిర్మిస్తోంది ప్రభుత్వం. ఈ కేంద్రం డిసెంబర్​ కల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

అతిపెద్ద నిర్బంధ కేంద్రం.. డిసెంబర్​ కల్లా పూర్తి
author img

By

Published : Sep 20, 2019, 5:42 PM IST

Updated : Oct 1, 2019, 8:42 AM IST

అతిపెద్ద నిర్బంధ కేంద్రం.. డిసెంబర్​ కల్లా పూర్తి

అక్రమ వలసదారులకోసం దేశంలోనే అతి పెద్ద నిర్బంధ కేంద్రాన్ని అసోంలోని గోల్‌పరా జిల్లాలో నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం 28వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.

గోల్​పరా జిల్లాలోని మటియా ప్రాంతంలో ఈ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్​ కల్లా పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రం నిర్మాణం కోసం హోంశాఖ రూ.46.5 కోట్లు వెచ్చించింది.

కనీసం 3 వేల మంది ఆవాసం ఉండే విధంగా 15 అంతస్తుల భవనం, పాఠశాలలు, ఆసుపత్రులు, సమావేశ మందిరాలు, 7 ఫుట్​​బాల్ ​కోర్టులు, 180 మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా దీనిని నిర్మిస్తున్నారు.

ఆగస్టు 31న ప్రభుత్వం ప్రకటించిన అసోం జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) లో 19 లక్షల మంది పేర్లు నమోదు కాలేదు. ఎన్​ఆర్​సీలో పేరు నమోదు కానీ వారు సరైన పత్రాలు చూపించి నమోదు చేసుకోవాలని సూచించింది కేంద్రం. ఇందుకోసం 120 రోజులు గడువు ఇచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6 తాత్కాలిక నిర్బంధ కేంద్రాలలో 1136 మంది బందీలు ఉన్నారు. గత నెలలో సుప్రీం ఇచ్చిన బెయిల్​ మేరకు 9 మందిని విడుదల చేశారు. మరో 25 మంది ఆరోగ్యకారణాలతో మరణించారు.

ఇదీ చూడండి:వర్సిటీల్లో కుల వివక్షపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 20 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0556: South Africa Royals Preview AP Clients Only 4230877
South Africa prepares for UK royal visit
AP-APTN-0538: Australia Climate Protest 2 No Access Australia 4230885
Thousands of Australians hold climate rallies
AP-APTN-0455: US DC State Dinner Preview AP Clients Only 4230884
Green and gold for Aus at Trump's state dinner
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.