ETV Bharat / bharat

'నిరసనలపై విపక్షాలు పెట్రోల్​ చల్లుతున్నాయి' - పౌరసత్వ సవరణ చట్టం

'పౌర' నిరసనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి స్పందించారు. నిరసనలపై ప్రతిపక్షాలు పెట్రోల్​ పోస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణ వల్ల ఏ ఒక్క భారతీయుడికీ నష్టం జరగదని స్పష్టం చేశారు.

KISHAN REDDY SPEAKS ON CAA PROTESTS AND ACCUSES OPPOSITION PARTIES.
పౌరట నిరసనలపై కిషన్​ రెడ్డి స్పందన
author img

By

Published : Dec 19, 2019, 10:22 PM IST

పౌరసత్వ చట్ట సవరణ విషయంలో విపక్షాలు ఆందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నిరసనలపై ప్రతిపక్షాలు.. పెట్రోల్ చల్లుతున్నాయని మండిపడ్డారు. మతం పేరుతో విద్యార్థులను, మహిళలను, ఇతర వర్గాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. దిల్లీ, లఖ్‌నవూ మినహా దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్న కిషన్ రెడ్డి.. వదంతులను వ్యాప్తిచేయవద్దని విపక్షాలకు సూచించారు. కొత్తగా వచ్చే చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్‌లలో మతహింసకు గురై భారత్‌కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుందే తప్ప.... ఎవరి పౌరసత్వాన్ని లాక్కొదని స్పష్టం చేశారు....

లఖ్‌నవూ మినహా ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు. శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని కొన్ని మతాలకు, ప్రాంతాలకు, భాషలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయ పార్టీలకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఆందోళనలు జరుగుతుంటే....మీరు వాటిపై పెట్రోల్ చల్లకండి. వదంతులు వ్యాపింపజేయకండి.
కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఇదీ చూడండి: 'ప్రతీకారం తీర్చుకుంటాం'- నిరసనకారులకు యోగీ హెచ్చరిక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brega - 18 December 2019
1. Various of Libyan National Army (LNA) Al-Nahr battalion forces convoy advancing west of Brega
2. Various of convoy driving though checkpoint west of Brega
3. Various of convoy advancing west of Brega
4. Various of LNA Al-Nahr battalion troops standing next mounted trucks
5. Various of troops standing in formation
6. SOUNDBITE: (Arabic) Colonel Mohamed Blash, Commander of Al-Nahr Battalion of the Libyan National Army:
"Capabilities and support have been received from the General Command of the Armed Forces (LNA Command), and God willing, we will move towards the target of the Al Nahr Battalion, accompanied by our colleagues from other units of the Libyan Arab Armed Forces."
7. Various of officers
8. SOUNDBITE (Arabic) Colonel Mohamed Blash, Commander of Al-Nahr Battalion of the Libyan National Army:
"Morale is high, and capabilities are 100%. God willing, Al Nahr Battalion can accomplish the main task and the second task assigned to it."
9. Various of troops standing in formation
10. Mid of Blash talking to his troops
11. Mid of soldier standing in formation
12. SOUNDBITE (Arabic) Colonel Mohamed Blash, Commander of Al-Nahr Battalion of the Libyan National Army:
"These men who are behind me are the men of the combat company, their morale is high, all of them are experienced in fighting. We mainly depend on control and discipline, and this is the reason for their success, in addition to the capabilities that we received and are still reaching us successively from the General Command of the Armed Forces."
13. Mid of troops standing in formation next to machine guns
14. Various of machine guns
15. Various of LNA Al-Nahr battalion forces convoy advancing
STORYLINE:
A Libyan military official has announced the Libyan National Army General Command is preparing a large military force to carry out a new mission.
Colonel Mohamed Blash, commander of Al-Nahr Battalion of the Libyan National Army (LNA) spoke on Wednesday in Brega, 241 kilometres (150 miles) west of Benghazi.
He said that the first combat force is fully prepared and equipped by the General Command of the Armed Forces and are already being dispatching to the assigned location.
Blash praised the fighters for their experience.
He also explained that the second combat force will be equipped in the next few days and will join the first force.
The LNA is seeking to open a new fighting front in the city of Sirte, in the middle of the Libyan coast, after spotting armed groups that came from Misrata near the city.
The LNA air force already bombed some targets near the city's power station two days ago.
These developments come at a time when the battles on the borders of the Libyan capital Tripoli enter their eighth month without resolution and with the intensification of the military operations which aim at ending the influence of armed militias and restoring state institutions.
The Libyan capital, Tripoli, has witnessing heavy clashes since April between the forces of the LNA led by Marshal Khalifa Hifter and forces loyal to the Government of National Accord (GNA).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.