ETV Bharat / bharat

'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం - రైతలు ఆందోళనలు

farmers protests
రైతుల ఆందోళనలు
author img

By

Published : Sep 25, 2020, 7:29 AM IST

Updated : Sep 25, 2020, 1:00 PM IST

12:54 September 25

  • Tamil Nadu: Farmers from National South Indian River Interlinking Farmers’ Association sit outside Collector's office in Trichy with human skulls, chained hands and nooses around their necks to demonstrate against recent #FarmBills. pic.twitter.com/wrhLOc4Y4Y

    — ANI (@ANI) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమిళనాడులో రైతులు వినూత్న రీతిలో నిరనస వ్యక్తం చేశారు. తిరుచురాపల్లి కలెక్టర్ కార్యలయం వద్ద పుర్రెలు పట్టుకుని, చేతులు కట్టేసుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

11:22 September 25

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా బిహార్​లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొని తేజస్వీ యాదవ్​ ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ఆయన సోదరుడు తేజ్​ ప్రతాప్​ యాదవ్​ ట్రాక్టర్ టాప్​పై కూర్చున్నారు.

10:20 September 25

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని ధ్వజమెత్తారు ఆర్జేజీ నేత తేజస్వీ యాదవ్​. కేంద్రానికి నిధులు సమకూర్చేవారికి ప్రయోజనం చేకూర్చడం కోసం అన్నదాతలను కీలుబొమ్మలుగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ బిల్లులతో రైతులు ఇంకా నిరు పేదలవుతారని తేజస్వీ మండిపడ్డారు.

బిహార్​లో నిరసనలు చేపట్టిన రైతులకు మద్ధతుగా ట్రాక్టర్ నడిపారు తేజస్వీ.

09:49 September 25

ఆర్జేడీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకిస్తూ బిహార్​లో ఆర్జేడీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. గేదెలపై సవారీ చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

09:39 September 25

కర్ణాటకలో నిరసనలు..

  • Punjab: Farmers, under the aegis of Bharatiya Kisan Union and Revolutionary Marxist Party of India (RMPI), block Amritsar-Delhi National Highway near Phillaur in Jalandhar, in protest against #FarmBills passed in the Parliament. pic.twitter.com/6zsXZ5VhnW

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కర్ణాటక-తమిళనాడు రహదారిపై బొమ్మనహల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ఆధ్యర్యంలో రైతులు నిరసన తెలిపారు.

09:28 September 25

అమృత్​సర్​- దిల్లీ జాతీయ రహదారిపై రాస్తారోకో

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపిఐ) ఆధ్వర్యంలో రైతులు పంజాబ్​ జలంధర్‌లోని ఫిలౌర్ సమీపంలో అమృత్​సర్​- దిల్లీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

09:14 September 25

పోలీసుల ఆధీనంలో అమృత్​సర్​

  • Punjab: Police personnel deployed in Amritsar city in the wake of farmers protest today, against #FarmBills passed in the Parliament. ACP says, "Security forces have been deployed at every crossroad and level crossing in the entire city so that no untoward incident takes place." pic.twitter.com/4OCgJjLDgt

రైతుల ఆందోళనల నేపథ్యంలో అమృత్​సర్​లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి క్రాస్‌రోడ్ వద్ద భద్రతా దళాలను మోహరించారు. నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

08:57 September 25

పోలీసుల మోహరింపు

  • Punjab: Police personnel being deployed around Ladowal Toll Plaza in Ludhiana, in the wake of nationwide protest by farmers today, over #FarmBills. SHO Ladowal says, "All prepartions made, additional forces deployed. Farmer leaders have assured us that protest will be peaceful." pic.twitter.com/mf70umS576

దేశవ్యాప్తంగా శుక్రవారం రైతుల నిరసనల నేపథ్యంలో పంజాబ్​ లుథియానాలోని జాతీయ రహదారిపై పోలీసు సిబ్బందిని మోహరించారు అధికారులు.  

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు అధికారులు.

07:46 September 25

  • 13 pairs of trains have been short-terminated as a precautionary measure against the protests over the agriculture bills. We are avoiding train routes to Punjab: BS Gill, Ambala Railway Station Director, Haryana (24.09.20) pic.twitter.com/yoAGszhQw3

రైతుల ఆందోళనల నేపథ్యంలో హరియాణా నుంచి పంజాబ్ వెళ్లాల్సిన రైళ్లను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు అధికారులు.

07:39 September 25

శాంతియుతంగా చేపట్టండి..

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను రైతులు శాంతియుతంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. కొవిడ్​​ నిబంధనలు పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు.

06:59 September 25

రైతుల ఆందోళనలు

  • Punjab: Kisan Mazdoor Sangharsh Committee continues their 'rail roko' agitation in Amritsar, in protest against the #FarmBills.

    The Committee is holding the 'rail roko' agitation from September 24 to 26 against the Bills. pic.twitter.com/NFfSCcWuO5

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్​లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా రైల్​రోకోకు దిగారు రైతులు.

Last Updated : Sep 25, 2020, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.