ETV Bharat / bharat

నారీశక్తి: ప్లాస్టిక్​ను ఏరిపారేశారు..ఆదర్శ గ్రామంగా నిలిపారు!

ప్లాస్టిక్​ భూతాన్ని తరిమి పర్యావరణాన్ని కాపాడాలని దేశమంతా ప్రయత్నిస్తోంది. కానీ, మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైన ప్లాస్టిక్​ను ఆచరణాత్మకంగా వదిలించుకోవడం అంత సులభమేమీ కాదు.  అయితే.. కేరళలోని ఓ గ్రామాన్ని ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దారు మహిళలు. ప్రత్యేక కార్యాచరణతో అనుకున్నది సాధించి తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు.

నారీశక్తి: ప్లాస్టిక్​ను ఏరిపారేశారు..ఆదర్శ గ్రామంగా నిలిపారు!
author img

By

Published : Oct 29, 2019, 5:32 AM IST

నారీశక్తి: ప్లాస్టిక్​ను ఏరిపారేశారు..ఆదర్శ గ్రామంగా నిలిపారు!

కేరళ ప్రభుత్వం ఆదర్శ పంచాయతీగా ఎంపిక చేసిన పెరినాడ్​ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కొల్లం జిల్లాలోని ఈ గ్రామంలో 40 మంది మహిళలు బృందంగా ఏర్పడి ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దారు. వీరి కృషికి మెచ్చిన జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచన మేరకు పెరినాడ్​ను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

పొడిగా చేసి..

ఈ నలభై మంది నారీమణులు సరైన ప్రణాళికలు పాటిస్తూ గ్రామంలో వ్యర్థ పదార్థాలను సేకరిస్తున్నారు. ప్రతి వీధిలోనూ ప్లాస్టిక్​ సంచులు, ఇతర పదార్థాలను వేరుగా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. సేకరించిన ప్లాస్టిక్​ను యంత్రాల సాయంతో పొడిలా చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్​ పొడిని క్లీన్​ కేరళ సంస్థకు తరలిస్తున్నారు.

విజయలక్ష్మి, అంబిలి, శేర్లీసు నాయకత్వం వహిస్తున్న ఈ బృందం ప్లాస్టిక్​ను తరిమికొట్టడంలో విజయం సాధించారు. గ్రామంలో ఎలక్ట్రానిక్​ ప్లాస్టిక్​ వినాశిని యంత్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. వీరి ఆశయానికి స్థానికుల సహకారమూ అందుతోంది.

ఇదీ చూడండి:అదిరిపోయే స్టెప్పులతో.. అమెరికన్ల దీపావళి వేడుకలు

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Monday 28th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
BASEBALL (MLB): Reaction following World Series Game 5: Washington Nationals v. Houston Astros. Expect at 0600.
SOCCER: Highlights from Bundesliga - Wolfsburg v Augsburg and Gladbach v Eintracht Frankfurt. Already moved.  
SOCCER: Highlights and reaction after Roma v AC Milan in the Italian Serie A. Already moved.  
SOCCER: Reaction after Arsenal v Crystal Palace in the English Premier League. Already moved.  
SOCCER: Porto v Famalicao in the Portuguese Primeira Liga. Already moved.  
SOCCER: Reaction after Liverpool v Tottenham Hotspur in the English Premier League. Already moved.  
SOCCER: Leicester City open a Memorial Garden to honour Vichai Srivaddhanaprabha to mark one year since the helicopter accident that claimed the lives of the late Leicester City Chairman, staff members and pilots. Already moved.  
FORMULA 1: Reaction from Formula 1's Mexican Grand Prix in Mexico City. Already moved.  
NFL: Reaction after Los Angeles Rams v Cincinnati Bengals in NFL International Series. Already moved.  
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.