ETV Bharat / bharat

శిలను నాదస్వరంలా మార్చిన యువకుడు - రాతి నాదస్వరం

సంగీత వాయిద్య పరికరాలలో నాదస్వరం ఒకటి. సాధారణంగా చెక్కతో తయారయ్యే ఈ పరికరాన్ని.. శిలతో తయారుచేశాడు తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి. తాను తయారుచేసిన వాయిద్యం కూడా మామూలు నాదస్వరం లాగే పనిచేస్తుందని చెబుతున్నాడు.

Karthik, a class 12th student has made a 'Nadaswaram', a traditional wind-based musical instrument
శిలను నాదస్వరంలా మార్చిన కార్తిక్​!
author img

By

Published : Aug 16, 2020, 3:28 PM IST

Updated : Aug 16, 2020, 4:14 PM IST

కచేరీలలో విరివిగా వాడే సాధనం నాదస్వరం. పురాతన కాలం నాటి నుంచి అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వాయిద్య పరికరాన్ని చెక్కతో తయారుచేస్తారు. అయితే.. అందుకు భిన్నంగా రాతితో నాదస్వరాన్ని చేసి అబ్బుర పరిచాడు తమిళనాడు మధురై వాసి కార్తిక్​.

శిలను నాదస్వరంలా మార్చిన యువకుడు
Karthik, a class 12th student has made a 'Nadaswaram', a traditional wind-based musical instrument
రాతి నాదస్వరం

మామూలు నాదస్వరానికి ఏమాత్రం తీసిపోకుండా.. తాను చేసిన వాయిద్య పరికరం కూడా అచ్చం అలాగే పనిచేస్తుందని తెలిపాడు 12వ తరగతి విద్యార్థి కార్తిక్​. తెలుగు ప్రజలు సన్నాయిగా పిలిచే ఈ పరికరాన్ని తయారుచేసేందుకు చాలా కష్టపడ్డానని అతడు చెప్పుకొచ్చాడు.

రాతి నాదస్వరాన్ని వాయిస్తూ..

ఇదీ చదవండి: నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా!

Last Updated : Aug 16, 2020, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.