ETV Bharat / bharat

కర్ణాటక అసెంబ్లీని రద్దు చేయాలి: జేడీఎస్​ నేత - SIDDHARAMAYYA

కర్ణాటకలో కాంగ్రెస్​- జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంలో అలజడులు కొనసాగుతున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య విబేధాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు జేడీఎస్ సీనియర్​ ​ నేత బసవరాజ్​. కాంగ్రెస్​ సీనియర్​ నేత సిద్దరామయ్యపై జేడీఎస్​ నేతల్లో  అసంతృప్తి తారస్థాయికి చేరుకుంటోంది.

కర్ణాటక అసెంబ్లీని రద్దు చేయాలి: జేడీఎస్​ నేత
author img

By

Published : May 19, 2019, 5:01 AM IST

కర్ణాటక రాజకీయం

కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్​- జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక శాసనసభను రద్దు చేయాలని జేడీఎస్​ సీనియర్​ నేత బసవరాజ్​ హోరట్టి అభిప్రాయపడ్డారు. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు, కాంగ్రెస్​ సీనియర్​ నేత సిద్దరామయ్య తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న డిమాండ్లను భరించలేకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టం చేశారు.

బసవరాజ్​ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామి... వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ట్విట్టర్​ వేదికగా ఇరు పార్టీల నేతలను అభ్యర్థించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సరికాదన్నారు.

సిద్దరామయ్య విఫలమయ్యారు

కూటమి సమన్వయ కమిటీ ఛైర్మన్​, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై జేడీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్​ మండిపడ్డారు. కమిటీలో తనను, కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు దినేష్​ గుండు రావును ఎందుకు చేర్చలేదని సిద్దరామయ్యను ప్రశ్నించారు. ఇరు పార్టీలను సమన్వయం చేయడంలో సిద్దరామయ్య విఫలమయ్యారని ఆరోపించారు.

యూపీఏ పాలనలో ఛైర్​పర్సన్​​ సోనియా గాంధీ 23 పార్టీలను ఏకథాటిపై నడిపిన తీరును గుర్తుచేస్తూ... రాష్ట్రంలో కనీస ఉమ్మడి కార్యాచరణ రూపొందించడంలోనూ సిద్దరామయ్య పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు విశ్వనాథ్​.

ఇదీ చూడండి- WC19: 1996 టోర్నీలో ఆసక్తికర అంశాలెన్నో..

AP Video Delivery Log - 1800 GMT News
Saturday, 18 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1746: Italy Anti Abortion March AP Clients Only 4211528
Thousands at anti-abortion march in Rome
AP-APTN-1656: Lebanon Minister Hezbollah AP Clients Only 4211523
Hezbollah-appointed minister on US concerns
AP-APTN-1656: US PA Biden Rally Supporters AP Clients Only 4211522
Positive message resonates with Biden supporters
AP-APTN-1642: US CA Fighter Jet Detonated Must credit KABC; No access Los Angeles; No use US broadcast networks 4211520
Ammunition from crashed US jet safely destroyed
AP-APTN-1634: Belgium Gay Pride AP Clients Only 4211518
Over 100,000 at Belgian gay pride parade
AP-APTN-1614: At Sea Russia Drills No access Russia; No access Eurovision 4211516
Russia stages military drills in the Baltic Sea
AP-APTN-1611: Romania Roma AP Clients Only 4211515
Roma stage protest against discrimination
AP-APTN-1610: Australia Shorten No access Australia 4211498
Australian opposition leader concedes defeat
AP-APTN-1610: Australia Morrison No access Australia 4211507
Australian PM welcomes election victory
AP-APTN-1607: Croatia Merkel AP Clients Only 4211514
Merkel speaks out against 'right-wing populism'
AP-APTN-1604: Vatican Foreign Press 2 AP Clients Only 4211513
Pope: journalism important tool to counter hatred
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.