ETV Bharat / bharat

కర్ణాటకీయం: గురువారం స్వామికి బలపరీక్ష

author img

By

Published : Jul 15, 2019, 11:33 AM IST

Updated : Jul 15, 2019, 2:03 PM IST

కర్ణటకీయం: నేడు సర్కారుకు బలపరీక్ష తప్పదా..?

14:00 July 15

బలపరీక్షకు ముహూర్తం ఖరారు

కర్ణాటక రాజకీయాలను కీలక మలుపు తిప్పగల ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. గురువారం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. 

శాసనసభలో ఉదయం 11 గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం అవుతుందని కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య వెల్లడించారు.

13:56 July 15

సంక్షోభంలో చిక్కుకున్న కుమారస్వామి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు భాజపా సిద్ధమైంది. భాజపా నేత సీటీ రవి ఈ విషయం వెల్లడించారు.

12:44 July 15

బీఏసీ సమావేశం...

  • స్పీకర్ రమేష్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • బీఏసీ సమావేశానికి హాజరైన జేడీఎస్, కాంగ్రెస్, భాజపా పక్షాలు

12:13 July 15

జేడీఎస్​ ఎమ్మెల్యేలు...

దేవనహళ్లిలోని గోల్ఫ్ షైర్ రిసార్ట్ నుంచి విధానసభకు చేరుకున్న జేడీఎస్​ ఎమ్మెల్యేలు

12:03 July 15

విధానసభకు కాంగ్రెస్...

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు విధానసభకు హాజరయ్యారు. నేడు సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాలని భాజపా ఇప్పటికే డిమాండ్​ చేసింది.

11:48 July 15

విధానసభకు చేరుకున్న భాజపా...

  • రిసార్ట్​ నుంచి విధానసభకు చేరుకున్న భాజపా ఎమ్మెల్యేలు.
  • నేడు సభలో సంకీర్ణ సర్కారును బలపరీక్షపై ప్రశ్నించనున్న భాజపా.

11:43 July 15

  • Bengaluru: Congress MLAs leave for Vidhana Soudha from Taj Vivanta hotel. The Congress-JD(S) Government is demanded by BJP to prove its majority in the assembly today pic.twitter.com/AO0H8pXfXf

    — ANI (@ANI) July 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విధానసభకు పయనం...

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు విధానసభకు హాజరయ్యేందుకు తాజ్ హోటల్ నుంచి పయనమయ్యారు.​ 

11:34 July 15

కాసేపట్లో విధానసభ...

  • కాసేపట్లో ప్రారంభం కానున్న కర్ణాటక విధానసభ
  • సభా ప్రారంభానికి ముందు బీఏసీ సమావేశం నిర్వహించనున్న స్పీకర్
  • శుక్రవారం బీఏసీ సమావేశానికి గైర్హాజరైన భాజపా సభ్యులు
  • ఇవాళ మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించనున్న స్పీకర్ రమేష్ కుమార్
  • బలపరీక్షకు సీఎం చేసిన ప్రకటనపై సమావేశంలో ప్రశ్నించనున్న భాజపా
  • బలపరీక్షకు కుమారస్వామి సిద్ధం కాని పక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా యడ్యూరప్ప ఆలోచన
  • స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఇవాళ కీలకంగా మారనున్న అసెంబ్లీ సమావేశాలు

11:20 July 15

బలపరీక్ష తప్పదా..?

కన్నడనాట రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. రెండు రోజుల విరామం తరువాత కాసేపట్లో విధానసభ పునఃప్రారంభం కానుంది. గత శుక్రవారం బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెబల్​ ఎమ్మెల్యేల బుజ్జగింపు ప్రక్రియలో కూటమికి అనుకున్న ఫలితమేమి రాలేదు. మరోవైపు నేటి సభలోనే బలపరీక్ష అంశాన్ని లేవనెత్తాలని భాజపా ఉన్నట్లు సమాచారం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఈ మేరకు ఇప్పటికే కుమారస్వామి రాజీనామాకు డిమాండ్​ చేశారు.

Sriharikota (Andhra Pradesh), July 15 (ANI): Visitors showed hope for the successful launch of Chandrayaan-2 soon. Indian Space Research Organisation (ISRO) announced that the launch of India's second lunar mission 'Chandrayaan-2' has been called off due to technical snag. It was supposed to be launched onboard a Geosynchronous Satellite Launch Vehicle (GSLV) Mk-III from Satish Dhawan Space Centre at Sriharikota in Nellore district of Andhra Pradesh at 2:51 am. Visitors gathered outside Satish Dhawan Space Centre to witness Chandrayaan-2 launch in AP's Sriharikota.

Last Updated : Jul 15, 2019, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.