ETV Bharat / bharat

కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా - యడియూరప్ప

కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. యడియూరప్ప సర్కారు బలపరీక్ష నెగ్గిన కాసేపటికే స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు.

కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా
author img

By

Published : Jul 29, 2019, 1:05 PM IST

క్షణానికో మలుపు తిరిగే కన్నడ రాజకీయంలో తాజాగా స్పీకర్ రమేశ్​ కుమార్​ రాజీనామా చేశారు. యడ్యూరప్ప బలపరీక్షలో గెలిచిన వెంటనే తన నిర్ణయాన్ని సభలో ప్రకటించారు.​

"నేను సభాపతి బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. రాజీనామా చేస్తున్నాను. స్పీకర్​ పదవికి ఎలాంటి మచ్చ రాకుండా నా శక్తి మేర పని చేశాను." - రమేశ్​ కుమార్, సభాపతి

రమేశ్​ కుమార్​... కాంగ్రెస్​-జేడీఎస్​ హయాంలో స్పీకర్​గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక... తాను ఆ పదవిలో కొనసాగడం భావ్యంకాదని ఆయన అనుకున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం వల్ల తన బాధ్యత పూర్తయినట్లు రమేశ్​ భావించారని తెలుస్తోంది. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్​కు అందజేశారు.

అన్నీ సంచలనాలే...

రాజకీయ ప్రకంపనలకు కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్​ కొరడా ఝుళిపించారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రిపదవులు వస్తాయని ఆశించిన రెబల్​ ఎమ్మెల్యేలకు స్పీకర్​ నిర్ణయంతో భంగపాటు తప్పలేదు.

రెబల్​ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడూ స్పీకర్​ ఎలాంటి తొందరపాటు లేకుండా చాకచక్యంగా వ్యవహరించారు.

AP Video Delivery Log - 0600 GMT News
Monday, 29 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0554: US CA Shooting Witness Must credit KTVU; No access San Francisco; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4222575
California shooting witness: 'It was total chaos'
AP-APTN-0553: US CA Shooting Briefing Must credit KGO; No access San Francisco; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4222583
Police say US festival gunman, 3 others dead
AP-APTN-0543: SKorea NKorea Fishermen No Access South Korea 4222581
Seoul to return 3 NKoreans who crossed in boat
AP-APTN-0539: US CA Festival Shooting UGC 2 Part must credit: @garrettstarks00/ Part must credit: @julissamoraless 4222573
People running after shooting at US festival
AP-APTN-0539: Cyprus Israel Lawyers AP Clients Only 4222528
Lawyers on release of Israeli rape suspects
AP-APTN-0533: US CA Festival Shooting UGC 3 Must credit content creator 4222580
People run for safety at US garlic festival
AP-APTN-0528: US CA Festival Shooting UGC Must credit: Isaac Guardado 4222576
Gunfire audible in shooting at Gilroy garlic festival
AP-APTN-0516: Australia Refugee Protest No access Australia 4222579
Protest for refugees outside Australia parliament
AP-APTN-0511: US CA Shooting Dusk Must Credit KTVU, No Access San Francisco Market, No use US broadcast networks, no resale, no reuse, no archive 4222578
Police at scene of US garlic festival shooting
AP-APTN-0456: US CA Shooting 2 Must credit KGO; No access San Francisco; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4222574
Witnesses describe US festival shooting
AP-APTN-0421: Colombia Venezuelan Delivery Workers AP Clients Only 4222572
Venezuela migrants seek work through delivery app
AP-APTN-0409: India Water Train AP Clients Only 4222571
India's Chennai brings drinking water in by train
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.