ETV Bharat / bharat

కర్ణాటకలో కాంగ్రెస్​ దిద్దుబాటు- పీసీసీ రద్దు - కాంగ్రెస్ జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం

'కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ'ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్​ అధిష్ఠానం. పార్టీ అంతర్గత విభేదాలు, అసమ్మతే ఇందుకు కారణమని తెలుస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్​ దిద్దుబాటు- పీసీసీ రద్దు
author img

By

Published : Jun 19, 2019, 2:56 PM IST

దక్షిణాదిన 'కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ'ని రద్దుచేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎప్పటిలాగే కొనసాగుతారని స్పష్టం చేసింది. అంతర్గత విబేధాలు, అసమ్మతి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

"ప్రస్తుత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వహక అధ్యక్షుడు మాత్రం కొనసాగుతారు."
- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

లోక్​సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కర్ణాటక కాంగ్రెస్​లో అంతర్గత విబేధాలు, అసమ్మతి పెరిగాయి. మిత్రపక్షం జేడీఎస్​తో సమన్వయం విషయంలోనూ ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ పరిణామాల మధ్య... కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రత్యర్థి వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర కమిటీ పునర్​ వ్యవస్థీకరణకు పూనుకుంది కాంగ్రెస్​ అధిష్ఠానం.

ఇదీ చూడండి: స్పీకర్​గా బిర్లా ఎన్నికవడం గర్వకారణం : మోదీ

AP Video Delivery Log - 0700 GMT News
Wednesday, 19 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0650: Hong Kong Legislative Council AP Clients Only 4216524
Legislative Council resume session after protests
AP-APTN-0506: Switzerland UN Refugees AP Clients Only 4216522
UN: Nearly 71m displaced by war, violence at home
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.