ETV Bharat / bharat

మంగళూరు హింసపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

మంగళూరులో గత వారం సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఆందోళనలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Karna govt orders magisterial probe into Mangaluru violence
మంగళూరు హింసపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశం
author img

By

Published : Dec 24, 2019, 8:34 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత వారం మంగళూరులో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విచారణకు ఉడిపి జిల్లా డిప్యూటీ కమిషనర్​ జీ.జగదీశ్​ను ఎగ్జిక్యూటివ్​ మేజిస్ట్రేట్​గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడు నెలల్లో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని తెలిపింది.

ఇద్దరు మృతి

గతవారం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సుమారు 1500 మంది నిరసనకారులు మంగళూరు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడం, టైర్లకు నిప్పు పెట్టి పోలీస్​ స్టేషన్​లో విసిరే ప్రయత్నం చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.

మొదట పోలీసులు హెచ్చరించినప్పటికీ.. నిరసనకారులు వినకపోవడం వల్ల బాష్పాయువు ప్రయోగించారు. అప్పటికీ ఫలితం లేక రెండు రౌండ్లుకాల్పులు జరపగా.. నిరసనకారుల్లో ఇద్దరు మరణించారు.

మంగళూరులో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి నిరసనకారులు హింసాత్మక చర్యలు చేపడుతున్నందువల్ల 144 సెక్షన్​ను విధించారు.

New Delhi, Dec 24 (ANI): Bharat Heavy Electricals Ltd (BHEL) said on Tuesday it has successfully commissioned the first lignite-based 500 megawatt thermal unit of the 2 x 500 MW Neyveli new thermal power project in Tamil Nadu. Significantly, this is the country's first lignite-fired 500 MW power plant. It is also the highest rating pulverised lignite-fired thermal unit commissioned in the country so far. The plant is based on once-through and tower type boiler design which has been adopted for the first time in the country for a lignite-based thermal unit, BHEL said in a statement. Located in Cuddalore district of Tamil Nadu, the project is owned by NLC India Ltd (NLCIL). The project's second unit is also in advanced stage of commissioning. The key equipment for project was manufactured by BHEL at its Haridwar, Trichy, Hyderabad, Ranipet, Bhopal and Bengaluru works while the construction of plant was undertaken by the company's power sector in southern region at Chennai. BHEL has successfully delivered higher rated units of 600 MW, 660 MW, 700 MW and 800 MW thermal sets in the past with a high degree of indigenisation. The company has an installed base of over 1.85 lakh MW of power plant equipment globally.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.