ETV Bharat / bharat

జైపాల్​ రెడ్డి మృతిపట్ల కర్ణాటక స్పీకర్ కన్నీరు​!

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలుతూ భావోద్వేగానికి గురయ్యారు కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేశ్. దేశం గర్వించే నేతను కోల్పోయామని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.

author img

By

Published : Jul 28, 2019, 2:17 PM IST

జైపాల్​ రెడ్డి మృతిపట్ల కర్ణాటక స్పీకర్ కన్నీరు​!
జైపాల్​ రెడ్డి మృతిపట్ల కర్ణాటక స్పీకర్ కన్నీరు​!
కర్ణాటక శాసన సభా స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​... కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి మరణంపై స్పందిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. దేశానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. మరికొంత మంది సీనియర్​ నాయకులనూ రమేశ్​ స్మరించుకున్నారు.

" నేను ఈ సందర్భంగా ఆ గొప్ప నాయకుడి మృతికి సంతాపం తెలుపుతున్నాను. ఆయన పాదాలకు నమస్కరిస్తున్నా. నేను ఆ గొప్ప నేతకు సెల్యూట్​ చేస్తున్నా. ఈ దేశం ఆయన సేవలను పొందింది. భారత రాజకీయాల్లో ఆయనెంత కీలకమో మనందరికీ తెలుసు. వాజ్​పేయీ, ఎల్​కే అడ్వాణీ, జ్యోతి బసు, సోమ్​నాథ్​ చటర్జీ, మధులిమేయ్, మధు దండావతే, మోహన్​ కుమార్​ మంగళం, గీతా ముఖర్జీ, ఇంద్రజిత్​ గుప్తా, చంద్రజిత్​ యాదవ్​, జార్జ్​ ఫెర్నాండెజ్ వంటి మహా నేతల సేవలు మనం మరువలేం."
- కేఆర్​ రమేశ్​ కుమార్​, కర్ణాటక స్పీకర్

ఇదీ చూడండి: కుక్క రక్తదానం... సాటి శునకానికి ప్రాణదానం

Intro:Body:

z

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.