ETV Bharat / bharat

కన్నయ్య కుమార్​కు చేదు అనుభవం - bihar

బిహార్  బెగూసరాయి లోక్​సభ సీపీఐ అభ్యర్థి, జేఎన్​యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్యకుమార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కోరే గ్రామస్థులు. నల్లజెండాలు ఊపుతూ నిరసన తెలిపారు.

కన్నయ్య కుమార్​కు చేదు అనుభవం
author img

By

Published : Apr 22, 2019, 8:02 AM IST

కన్నయ్య కుమార్​కు చేదు అనుభవం

బిహార్​లోని బెగూసరాయి లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి కన్నయ్యకుమార్​కు చేదు అనుభవం ఎదురైంది. గర్​​పురా ప్రాంతంలోని కోరే గ్రామంలో కన్నయ్య రోడ్​షో నిర్వహిస్తున్న సమయంలో... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానికులు నల్లజెండాలు ప్రదర్శించారు. గతంలో కన్నయ్యకుమార్ జవాన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘర్షణను అదుపు చేశారు. కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్​పై పోటీ చేస్తున్నారు కన్నయ్యకుమార్.

ఇదీ చూడండి: ఏదేమైనా జెట్​ను మూతపడనివ్వం: జెట్​ ఉద్యోగులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Please courtesy ABC.
SHOTLIST: Bankers Life Fieldhouse, Indianapolis, Indiana, USA. 21 April 2019.
+++ TRANSCRIPTIONS TO FOLLOW +++                       
1. 00:00 SOUNDBITE (English): Brad Stevens, Boston Celtics Head Coach
(On progress and play of Gordon Hayward coming off last season's injury)
2. 00:28 SOUNDBITE (English): Nate McMillan, Indiana Pacers Head Coach  
(On challenge of facing the Celtics)
3. 01:36 SOUNDBITE (English): Gordon Hayward, Boston Celtics Forward
(On finding ways to win)
4. 02:05 SOUNDBITE (English): Gordon Hayward, Boston Celtics Forward
(On coming back from injury)
5. 02:24 SOUNDBITE (English): Kyrie Irving, Boston Celtics Forward Guard
(On win and sweep of series)
SOURCE: ABC
DURATION: 03:04
STORYLINE:
Reaction after the Boston Celtics beat the Indiana Pacers 110-106 to sweep the first round playoff series in four games on Sunday in Indiana.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.