ETV Bharat / bharat

దేశంలో మొదటి ఉగ్రవాది హిందువే: కమల్​

స్వతంత్ర భారతంలో మొదటి ఉగ్రవాది హిందువేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, ఎంఎన్​ఎం అధినేత కమల్​ హాసన్​. పార్టీ అభ్యర్థి తరఫున తమిళనాడులోని అరవకురిచిలో నిర్వహించిన రోడ్​షోలో నాథూరాం గాడ్సేను ఉద్దేశించి ఇలా అన్నారు.

author img

By

Published : May 13, 2019, 11:06 AM IST

Updated : May 13, 2019, 2:51 PM IST

కమల్​ హాసన్​
కమల్​హాసన్​ వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్​ హాసన్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత దేశంలో మొదటి ఉగ్రవాది హిందువేనని, ఆయన పేరు నాథూరాం గాడ్సే అని వ్యాఖ్యానించారు.

తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.

"నేను ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు ఈ మాటలు చెప్పడం లేదు. మహాత్మా గాంధీ విగ్రహం ముందే చెబుతున్నా. స్వతంత్ర భారత మొదటి ఉగ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరాం గాడ్సే. అక్కడే ఇది(ఉగ్రవాదం) మొదలైంది."

-- కమల్​ హాసన్​, ఎంఎన్​ఎం అధినేత

1948లో జరిగిన మహాత్మా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ ఆ ఘటనకు సంబంధించిన సమాధానాలు తనకు కావాలన్నారు కమల్​.

"మంచి భారతీయులు దేశంలో సమానత్వం కావాలని కోరుకుంటారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు ఒకదాన్ని ఒకటి అంటకుండా ఉండాలనుకుంటారు. నేను మంచి భారతీయుడినే. నేను ఆ విషయాన్ని చెప్పేందుకు గర్విస్తున్నా."

-- కమల్​ హాసన్​, ఎంఎన్​ఎం అధినేత

2017 నవంబర్​లోనూ హిందూ ఉగ్రవాదం అంటూ వ్యాఖ్యలు చేశారు కమల్​. వాటిని భాజపా నేతలు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి.
ఈ నెల 19న ఉప ఎన్నికలు జరిగే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవరకురిచి ఒకటి. అక్కడి నుంచి ఎంఎన్​ఎం తరఫున ఎస్​.మోహన్​ రాజ్​ పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి : 'నన్ను మందలించగలిగే వారు ఆమె ఒక్కరే'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain. 12th May, 2019.
Novak Djokovic (1, Ser) def. Stefanos Tsitsipas (8, Gre) 6-3, 6-4
1. 00:00 Stefanos Tsitsipas walks onto court
2. 00:04 Novak Djokovic walks onto court
3. 00:09 Djokovic backhand winner, 3-0, 0-0, first set
4. 00:23 Tsitsipas forehand winner, 0-3, 30-30, first set
5. 00:44 Tsitsipas service return into the net, Djokovic wins first set 6-3
6. 00:53 Djokovic backhand winner, 4-4, 15-15, second set
7. 01:12 Djokovic backhand winner, 4-4, 30-15, second set
8. 01:29 MATCH POINT: Djokovic forehand winner, clinches second set 6-4 and the match
9. 02:30 Djokovic trophy shots
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 02:38
STORYLINE:
World number one Novak Djokovic won the Madrid Open for the third time on Sunday with a 6-3, 6-4 win over Greece's Stefanos Tsitsipas - it was the 33rd Masters title of Djokovic's career and he won without dropping a set in Madrid all week.
Last Updated : May 13, 2019, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.