ETV Bharat / bharat

కరోనాను జయించిన నడ్డా- ఎయిమ్స్​ బృందానికి కృతజ్ఞతలు - ఎయిమ్స్ వైద్య బృందం

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా నుంచి కోలుకున్నారు. తన కుటుంబ సభ్యులు సైతం మహమ్మారిని జయించారని ట్విట్టర్​లో ప్రకటించారు. తనకు చికిత్స అందించిన ఎయిమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

JP Nadda recovers from COVID-19, expresses gratitude to AIIMS director
'కరోనాను జయించిన భాజపా జాతీయాధ్యక్షుడు'
author img

By

Published : Jan 1, 2021, 10:55 PM IST

భాజపా జాతీయాధ్యక్షుడు జగత్​ ప్రకాశ్​ నడ్డా కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులు సైతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

  • I thank everyone for their wishes, prayers and moral support during my illness. My family members and I have now fully recovered from COVID-19. We whole heartedly thank Dr Randeep Guleria,Dir AIIMS and his team for their dedication & continued support in these challenging times. pic.twitter.com/RPW88DEq5n

    — Jagat Prakash Nadda (@JPNadda) January 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''నేను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను, నా కుటుంబ సభ్యులం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాం. ఎయిమ్స్ డైరెక్టర్​ డాక్టర్. రణదీప్​ గులేరియా, ఆయన బృందం చేసిన సేవలు మరువలేనివి.''

-నడ్డా ట్వీట్

పశ్చిమ్​ బంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన నడ్డా.. డిసెంబర్​ 13న పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది.

ఇదీ చదవండి: కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.