ETV Bharat / bharat

జర్నలిజం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది: కోవింద్​

'రామ్​నాథ్​ గోయెంకా ఎక్సలెన్స్​ ఇన్​ జర్నలిజం' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పాల్గొన్నారు.  ప్రస్తుతం జర్నలిజం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటునట్టు అభిప్రాయపడ్డారు. బ్రేకింగ్​ న్యూస్​ వెంటపడి ప్రాథమిక సూత్రాలను మీడియా లెక్కచేయడం లేదన్నారు రాష్ట్రపతి.

Journalism passing through 'critical phase'; fake news emerges as new menace: Prez
జర్నలిజం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది: కోవింద్​
author img

By

Published : Jan 21, 2020, 4:52 AM IST

Updated : Feb 17, 2020, 7:59 PM IST

జర్నలిజం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఉద్ఘాటించారు. నకిలీ వార్తలను కొత్త భూతంగా పేర్కొన్న కోవింద్​.. గౌరవమైన వృత్తికి కొందరు కళంకం తెస్తున్నారని వ్యాఖ్యానించారు. దిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'రామ్​నాథ్​ గోయెంకా ఎక్సలెన్స్​ ఇన్​ జర్నలిజం' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన కోవింద్​ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక, ఆర్థిక అసమానతలను బహిర్గతం చేసే కథనాలకు ప్రాధాన్యం తగ్గుతోందని.. అసలు ప్రాముఖ్యతే లేని వార్తలు దేశమంతా వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు.

బ్రేకింగ్​ న్యూస్​ వెంటపడి ప్రాథమిక సూత్రాలను మీడియా విస్మరిస్తుందన్నారు రాష్ట్రపతి.

"ప్రస్తుత మీడియాకు 'బ్రేకింగ్​ న్యూస్​ సిండ్రోమ్' అనే వ్యాధి ఉంది. దీని వల్ల సంయమనం, బాధ్యత అనే ప్రాథమిక సూత్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.​"
-- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ఎందుకు- ఏమిటీ లాంటి ప్రధాన సూత్రాలు జర్నలిజానికి మూలమని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి.

జర్నలిస్టులపై...

దేశంలో జర్నలిస్టులపై ప్రశంసల వర్షం కురిపించారు కోవింద్​. ఈ కాలంలో జర్నలిస్టులు అనేక పాత్రలు పోషిస్తున్నారని పేర్కొన్నారు.

వాస్తవాలను వెలికితీసి, వాటిని చర్చించడంపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుందని పేర్కొన్న రాష్ట్రపతి.. ప్రజలకు పూర్తి వివరాలు అందించినప్పుడే ప్రజాస్వామ్యానికి ఓ అర్థం ఉంటుందని తెలిపారు.

ZCZC
PRI ECO ESPL
.NEWDELHI DCM59
BIZ-AMUL-MILK POWDER
Amul maker against allowing free skimmed milk powder import
         New Delhi, Jan 20 (PTI) Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF), which sells dairy products under Amul brand, has written to the food processing ministry opposing industry body CII's demand to import skimmed milk powder at zero duty.
         "It is surprising to note that CII is proposing to import SMP (skimmed milk powder) at Zero duty and that too huge quantity of 50,000 tonnes," Amul MD R S Sodhi said in a letter to food processing secretary Pusha Subrahmayam.
          According to him import of any quantity of SMP would be determental to domestic milk producers in the short and long run.
          "We very strongly object the views and the fear expressed by private players and ice cream manufacturers of shortage of milk in the country as it is purely motivated for their own benefits as they want cheap raw material and is not in the interest of farmers or consumers," Sodhi said in the letter.
          SMP prices are currently in the range of Rs 280-300 per kg, almost same as in the year 2014.
          Amul has recommended that the government should not surrender to the demands of industry bodies. PTI MJH NKD         
MR
01202221
NNNN
Last Updated : Feb 17, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.