ETV Bharat / bharat

కశ్మీర్​ రిజర్వేషన్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం - లోక్​సభ

జమ్ము కశ్మీర్​ రిజర్వేషన్​ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కశ్మీర్​లో రాష్ట్రపతి పాలన పొడగించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రతిపాదించిన తీర్మానానికీ ఎగువ సభ ఆమోదం లభించింది.

పార్లమెంట్
author img

By

Published : Jul 1, 2019, 8:35 PM IST

Updated : Jul 1, 2019, 11:46 PM IST

జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కశ్మీర్ సరిహద్దు ప్రజలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును గత శుక్రవారం లోక్​సభ ఆమోదించగా.. తాజాగా రాజ్యసభ పచ్చజెండా ఊపింది.

ఈ బిల్లుతో పాటు కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగించేందుకు హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానానికీ రాజ్యసభ ఆమోదం లభించింది. అంతకుముందు ఈ రెండు అంశాలపై సుదీర్ఘంగా జరిగిన చర్చకు సమాధానమిచ్చారు అమిత్​ షా.

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

"ఉగ్రవాదం, అసహనం నిర్మూలనకు మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. జమ్ము కశ్మీర్​ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్​ అభివృద్ధిపై మరింత ముందుకు పోతాం. మా విధానంలో మేం స్పష్టంగా ఉన్నాం. భారత్​ను విభజించాలని చూసేవాళ్లకు అదే తరహాలో సమాధానం చెబుతాం. నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా.. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. అసత్య ప్రచారాలను మీరు నమ్మకండి. మీరు భారత్​తో కలిసి నడిస్తే మీ భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

రాజ్యాంగ అధికరణ 356ను కాంగ్రెస్​ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు అమిత్​ షా. భారత తొలి ప్రధాని జవహార్​ లాల్​ నెహ్రూ విధానాల వల్లే ఇప్పటికీ కశ్మీరీ సమస్య వెంటాడుతోందని విమర్శించారు.

ఇదీ చూడండి: అమర్​నాథుని దర్శనానికై కదిలిన భక్తజనం

AP Video Delivery Log - 1200 GMT News
Monday, 1 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1157: EU Departures AP Clients Only 4218431
Macron on 'failure' of EU to agree top posts
AP-APTN-1155: UK Hunt Brexit AP Clients Only 4218421
Hunt sets out 'No Deal' Brexit plan
AP-APTN-1135: Afghanistan Blast 4 AP Clients Only 4218429
Afghan interior spokesman on Kabul blast
AP-APTN-1128: Mongolia Bolton AP Clients Only 4218428
Bolton issues warning to China over Hong Kong
AP-APTN-1127: Cyprus Explosion 2 No access Turkey; Archive until 1 July 2021; No screen grabs 4218426
Flames at site of missile explosion in Cyprus
AP-APTN-1116: Hong Kong Unrest 3 AP Clients Only 4218427
Protesters rip metal from HK govt building
AP-APTN-1107: China MOFA AP Clients Only 4218422
China tells UK to stop 'interfering' in Hong Kong
AP-APTN-1100: Albania Elections AP Clients Only 4218420
Vote counting underway in Albania elections
AP-APTN-1054: India Kashmir Bus Crash 2 AP Clients Only 4218417
Injured airlifted to hospital after Kashmir bus crash
AP-APTN-1050: US SC Dock Collapse Must Credit WCSC, No Access Charleston, No Use US Broadcast Networks, No Re-sale, Re-use, Archive 4218404
South Carolina restaurant dock collapse injures 3
AP-APTN-1050: Italy Bridge Collapse AP Clients Only 4218406
New video of 2018 Morandi bridge collapse
AP-APTN-1049: Japan Turkey AP Clients Only 4218415
Turkish president meets Japanese prime minister
AP-APTN-1046: Cyprus Explosion AP Clients Only 4218410
Turkish Cypriots probe blast in breakaway north
AP-APTN-1045: Russia Floods No access Russia; No access by Eurovision 4218412
7 dead, hundreds displaced, by Irkutsk flooding
AP-APTN-1014: Hong Kong Protest Aerials AP Clients Only 4218407
Aerial view of mass protest in Hong Kong
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 1, 2019, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.