ETV Bharat / bharat

ప్రశాంతంగా ఝార్ఖండ్ ఎన్నికల 3వ దశ పోలింగ్

ఝార్ఖండ్ విధానసభ మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 309 మంది అభ్యర్థలు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు.

jharkahand-assembly-3rd-phase
ప్రశాంతంగా ఝార్ఘండ్ విధానసభ మూడోవిడత పోలింగ్
author img

By

Published : Dec 12, 2019, 5:39 PM IST

Updated : Dec 13, 2019, 6:39 PM IST

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. 17 నియోజకవర్గాల్లోని 7,016 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ పూర్తయింది. 309 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. 62.68శాతం పోలింగ్ నమోదనైట్లు అధికారులు తెలిపారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

బరిలో ప్రముఖులు..

మూడో విడత ఎన్నికలో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ వికాస్ మోర్చా అధ్యక్షుడు బాబులాల్ మరండి (ధన్వార్ నియోజకవర్గం), విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ (కొడర్మ) బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఏజేఎస్​యూ పార్టీ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుదేశ్ మహ్తో సిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ నెల 16, 20 తేదీల్లో నాలుగు, ఐదో విడత పోలింగ్​ జరగనుంది. 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: 'పౌర' సెగ: రణరంగంలా ఈశాన్య భారతం

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 12 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1057: UK Protest AP Clients Only 4244418
Fathers for justice protest at UK polling station
AP-APTN-1056: UK Glasgow Voting AP Clients Only 4244417
Voters in Glasgow cast ballots in UK election
AP-APTN-1044: UK Corbyn Voting 2 AP Clients Only 4244414
Labour Party leader comments after voting
AP-APTN-1016: Taiwan Travel No access Taiwan 4244413
Suspects arrested in Taiwan over alleged visa scam
AP-APTN-0959: China MOFA AP Clients Only 4244412
China denies pushing Faroe Islands on Huawei
AP-APTN-0957: Belgium Greenpeace AP Clients Only 4244410
Activists stage climate protest ahead of EU talks
AP-APTN-0948: UK Swinson Voting AP Clients Only 4244407
Lib Dem leader votes in UK general election
AP-APTN-0944: New Zealand Volcano Injured No access Australia 4244406
Australian injured in eruption flown from New Zealand
AP-APTN-0941: UK Corbyn Voting AP Clients Only 4244405
Labour Party leader arrives to vote in UK election
AP-APTN-0932: China MOFA Briefing AP Clients Only 4244394
DAILY MOFA BRIEFING
AP-APTN-0932: US FL Apartment Fire Must credit WPLG Local 10; No access Miami; No NNS; No access Univision, Fusion; No use US broadcast networks; No re-sale, re-use or archive 4244404
Dozens evacuated in fire at Florida condo complex
AP-APTN-0927: France Strike Morning AP Clients Only 4244403
Parisians struggle to work as strike grinds on
AP-APTN-0926: Mideast Election Reactions AP Clients Only 4244402
Many in Israel gloomy about reality of third election
AP-APTN-0920: UK Sturgeon Voting AP Clients Only 4244400
SNP leader casts ballot in UK general election
AP-APTN-0917: Malaysia Obama AP Clients Only 4244398
Michelle Obama: More work needed on race in US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 13, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.