ETV Bharat / bharat

నేడు చైనాకు జయ్​శంకర్..  3 రోజుల పర్యటన - భారత్​-చైనా

భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. కశ్మీర్ విషయంలో భారత్​ -పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతల నడుమ జయ్​శంకర్​​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

నేడు చైనాకు జయ్​శంకర్..  3 రోజుల పర్యటన
author img

By

Published : Aug 11, 2019, 12:50 PM IST

Updated : Sep 26, 2019, 3:14 PM IST

భారత్​- చైనా రెండవ ఉన్నత స్థాయి సమావేశాల కోసం భారత విదేశాంగ మంత్రి జయశంకర్​ నేడు డ్రాగన్​ దేశం వెళ్లనున్నారు. ఈ సమావేశంలో అన్ని రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. మెుదటి సమావేశంలో జరిగిన ఒప్పందాల పురోగతిపై సమీక్షిస్తారు.

ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య పర్యాటకం, సినిమా, మీడియా, ఆటలు సహా అన్ని రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది.
-విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ

ఈ సమావేశం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ తరువాతి భేటీకి రంగం సిద్ధం చేయనున్నారు జయ్​శంకర్.

కశ్మీర్​ విషయం

కశ్మీర్​ విషయంలో పాక్​, భారత్​తో దౌత్య సంబంధాలు రద్దు చేసుకున్న తర్వాత జయశంకర్​ చైనాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కశ్మీర్​పై భారత్​ నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది. పాక్​ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషి చైనా పర్యటనకు వెళ్లి కశ్మీర్​పై ఐరాసలో డ్రాగన్​ మద్దతు కోరారు.

ఇదీ చూడండి:కర్ణాటక: ప్రాణాల కోసం సాహసం చేయాల్సిందే.!

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 11 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0216: US TX Shooting Funeral Must credit KVIA; No access El Paso; No use US broadcast networks, no re-use, re-sale or archive 4224566
Requiem mass for teen victim of El Paso shooting
AP-APTN-0213: Saudi Arabia Hajj AP Clients Only 4224565
Hajj pilgrims perform symbolic stoning of devil
AP-APTN-0204: Honduras Pelosi AP Clients Only 4224564
Pelosi in Honduras on final leg of CentAm tour
AP-APTN-0200: Venezuela Sanctions 2 AP Clients Only 4224563
Maduro signs letter protesting US sanctions
AP-APTN-0132: Venezuela Sanctions AP Clients Only 4224562
Thousands join Maduro at 'No More Trump' rally
AP-APTN-0101: UN Libya Envoy AP Clients Only 4224561
Libya UN envoy condemns deadly Benghazi bombing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.