ETV Bharat / bharat

'మా అమ్మకు చపాతీలో లేఖ పెట్టి పంపించా' - jk former minister news latest

ఆర్టికల్​ 370 రద్దు నుంచి జమ్ముకశ్మీర్​లోని ప్రముఖ రాజకీయనాయకులను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న తన తల్లికి చపాతీలో లేఖలు పెట్టి పంపించినట్లు జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తెలిపారు.

jammu kashmir former minister daughter said "i send a letter to my mother throgh chapathi box" due to detention
'మా అమ్మకు చెపాతీలో లేఖలు పెట్టి పంపించా'
author img

By

Published : Feb 7, 2020, 3:13 PM IST

Updated : Feb 29, 2020, 12:54 PM IST

నిర్బంధంలో ఉన్న తన తల్లికి చపాతీలో లేఖలు పెట్టి పంపించినట్లు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తెలిపారు. గత ఆరు నెలలుగా మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లితో మాట్లాడేందుకు వీలు లేకపోవడం వల్ల చపాతీలో లేఖలు పెట్టి పంపించానని.. వాటి ద్వారానే తాము మాట్లాడుకున్నామని ఇల్తిజా తెలిపారు.

కశ్మీర్‌లోని ప్రజలు తమ ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలను వాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఫ్తీపై కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసే కొన్ని గంటల ముందు ఇల్తిజా ట్విట్టర్‌లో ఓ లేఖను పోస్టు చేశారు.

jammu kashmir former minister daughter said
లేఖలో పేర్కొన్న అంశాలు

"నా తల్లిని అరెస్టు చేసి తీసుకెళ్లిన రోజును నేను ఎప్పటికీ మరువలేను. నేను తీవ్ర ఆందోళనకు లోనయ్యాను. కానీ ఒక రోజు మా అమ్మకు ఇంటి నుంచి పంపించిన టిఫిన్‌ బాక్స్‌లో ఓ లేఖ కనిపించింది. మా అమ్మ నాకు ఉత్తరం రాసి అందులో పెట్టి పంపించింది. నేను మాట్లాడేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించలేను. లవ్‌ యూ, మిస్‌ యూ అని అందులో రాసి ఉంది. ఆ తర్వాత దానికి ఎలా జవాబు పంపించాలో నాకు అర్థం కాలేదు. అందుకు మా బామ్మ ఓ ఐడియా ఇచ్చింది. ఓ చిన్న పేపరులో రాసి దాన్ని జాగ్రత్తగా చపాతీ రోల్‌లో మడిచి పెట్టి పంపించాను"

-ఇల్తిజా ముఫ్తీ

ప్రస్తుతం ముఫ్తీ శ్రీనగర్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నిర్బంధంలో ఉన్నారు. గతేడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాతో పాటు అనేక మంది నేతలను గృహ నిర్బంధం చేశారు. తొలుత ఆమెను ఛష్మషాహి గెస్ట్‌ హౌస్‌కు తీసుకెళ్లగా డిసెంబరులో అక్కడి నుంచి శ్రీనగర్‌ ప్రభుత్వ బంగ్లాకు తరలించారు.

ఇదీ చదవండి: 'ఆమ్​ఆద్మీ'కి అనైతిక దెబ్బ-సిసోడియా ఓఎస్​డీ అరెస్ట్!

ZCZC
PRI ESPL NAT SPO
.BENGALURU MES1
KA-KPL-SPOT-FIXING
CCB files charge sheet in KPL match-fixing case
         Bengaluru, Feb 7 (PTI) The Central Crime Branch
investigating into the Karnataka Premier League match-fixing
scandal has filed charge sheet in three cases, Additional
Commissioner of Police Sandeep Patil said on Friday.
         He said the charge sheet in the case at Cubbon Park
police station was filed against six accused-team owners of
Belagavi Panthers Ali Asfaq Thara and Ballari Tuskers Arvind
Reddy-, KCSA management committee member Sudhindra Shinde, two
cricketers C M Gautham and Abrar Kazi and a bookie Amit Mavi.
         In the second case registered at the JP Nagar station
based on a complaint by Ballari Tuskers player Bhavesh
Gulecha, charge sheets were filed against four accused,
drummer Bhavesh Bafna, bookie Sayyam, Jatin Sethi and Harish,
he added.
         In the third case registered in Bharatinagar police
station, charge sheet was filed against six accused, he said.
         "In all the above cases, only preliminary charge sheet
is filed and further investigation will continue," said Patil.
         The case came to fore after Gulecha lodged a
complaint.
         Just around the time the police too had got a whiff
about the matter, said police sources.
         The first arrest made in the case was that of Belgavi
Panther' Thara.
         The KPL spot-fixing scandal came to light when Gulecha
lodged a complaint with the police against an international
bookie Sayyam and Bhavesh Bafna. PTI GMS
SS
SS
02071421
NNNN
Last Updated : Feb 29, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.