ETV Bharat / bharat

కశ్మీర్​: ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- 10 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్​లో గ్రనేడ్ దాడి
author img

By

Published : Oct 5, 2019, 11:45 AM IST

Updated : Oct 5, 2019, 1:08 PM IST

11:38 October 05

జమ్ముకశ్మీర్​లో గ్రనేడ్ దాడి

జమ్ముకశ్మీర్​లో ముష్కరులు మరో దారుణానికి తెగబడ్డారు. అనంత్​నాగ్​ జిల్లాలో డిప్యూటీ కమిషనర్​ కార్యాలయం ఆవరణలో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది పాదచారులు, ఓ పోలీస్, ఓ పాత్రికేయుడు ఉన్నారు.

అనంత్​ నాగ్​ జిల్లాలో అత్యంత పటిష్ఠ భద్రత ఉన్న ప్రాంతంలో తీవ్రవాదులు గ్రనేడ్ విసిరినట్లు అధికారులు వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యాన్ని కాకుండా వేరే చోట అది పడినట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

ఉగ్రవాదుల చర్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
Agra (Uttar Pradesh), Oct 05 (ANI): Ahead of Vijayadashami or Dussehra, a Muslim man is busy preparing the effigies to be used on the occasion that is majorly celebrated across India to mark the victory of Lord Rama over Ravana, the demon king of Lanka. Jafar Ali, who hails from nearby Mathura said that his family has been doing this work for the past three generations and is an example of communal harmony and brotherhood in the country. "Our family has been for generations making the Ravana effigy. We do it to show Hindu-Muslim unity. Yes, we are Muslim but we do it," Ali told ANI. This year, he is preparing a 100-foot high effigy of Ravana which will be burnt near the city's Ramlila ground. Dussehra is celebrated by conducting pujas and plays of the events of the Ramayana (Ramlila) over the nine-day Navaratri and burning effigies of Ravana, Kumbhkaran and Meghnad along with fireworks on the tenth day to commemorate the destruction of evil.

Last Updated : Oct 5, 2019, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.