ETV Bharat / bharat

జైట్లీ జీవితమే మా అందరికీ స్ఫూర్తి: మోదీ

దేశం కోసం కష్టపడే తత్వం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ నుంచే తామంతా నేర్చుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అలాంటి మిత్రుడికి శ్రద్ధాంజలి ఘటించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన సంస్మరణలో సభకు హాజరయ్యారు మోదీ.

author img

By

Published : Sep 10, 2019, 7:10 PM IST

Updated : Sep 30, 2019, 3:58 AM IST

మోదీ జైట్లీ
జైట్లీ జీవితమే మా అందరికీ స్ఫూర్తి

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ గొప్ప నేతని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. దిల్లీలోని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. జైట్లీ చాలా రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని, కానీ ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడేవారు కాదని తెలిపారు.

నిరంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమే ఆలోచించేవారన్నారు. అదే స్ఫూర్తితో తాము దిశగా నడిచామని తెలిపారు. ఆయన జ్ఞానం అపారమనీ, అది దేవుడు ఇచ్చిన వరమని కితాబిచ్చారు.

"ఆయన చేసిన సేవలకు గౌరవపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నా స్నేహితునికి నివాళులు అర్పిస్తున్నా. ఒక గొప్ప పాత మిత్రుడు.. వయసులో చిన్నవాడు... ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఓ శాంతి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా అరుణ్​ జైట్లీ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడంపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు ప్రధాని.

ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Klagenfurt - 4 September 2019
1. 00:00 Aerial shot of stadium with forest inside
2. 00:13 Various of forest in stadium
3. 00:47 SOUNDBITE (English): Klaus Littmann, artist
"When he (artist Max Peintner) had this idea, that maybe one day we will have only the chance to see nature in a space like this – like a stadium, so that what we do already with animals in a zoo – that was for me really very, very impressive. And then I said to him - listen, this idea is so fantastic, I think we have to realize it or I want to realize it. And then he said to me "If you want". But I think he didn't take it serious. But now 30 years later, nearly 30 years later - yeah, you can see it now in real."
4. 01:29 Various of forest
5. 01:46 SOUNDBITE (English): Klaus Littmann, artist
"What we do now is that we take something from daily life and put it in a new context. And that means that when people come in here – that's what I think will happen – that they will have a completely new view of that what they see."
++NIGHT SHOTS++
6. 02:05 Aerial shot of stadium and forest
STORYLINE:
A football stadium in Klagenfurt has been transformed into Austria's biggest open air art installation. By placing 300 trees into the arena, artist and curator Klaus Littmann has turned artist Max Peintner's dystopian vision into a modern statement about the dangers of climate change.
Littmann said the installation showcased the idea "that maybe one day we will have only the chance to see nature in a space like this – in a stadium; so that what we do already with animals in a zoo".
The project "The Unending Attraction of Nature" was inspired by a drawing from 1970 by Peintner which shows people watching a forest like they might watch a football game in a stadium.  
The forest will stay in place until October 27, 2019. Admission is free and the stadium is open from 10am to 10pm so that visitors can experience the forest day and night.
Last Updated : Sep 30, 2019, 3:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.