ETV Bharat / bharat

జైట్లీ నివాసానికి పార్థివదేహం.. నేతల నివాళులు

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ పార్థివ దేహాన్ని దిల్లీ ఎయిమ్స్​ నుంచి ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం భాజపా కార్యాలయానికి తీసుకెళ్తారు. అనంతరం.. నిగమ్‌బోధ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

జైట్లీ నివాసానికి పార్థివదేహం.. నేతల నివాళులు
author img

By

Published : Aug 24, 2019, 5:13 PM IST

Updated : Sep 28, 2019, 3:15 AM IST

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి నివాళులర్పించేందుకు భాజపా నేతలు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల సమయంలో జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీ ఎయిమ్స్ నుంచి కైలాష్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, నేతలు జైట్లీకి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

జైట్లీ నివాసానికి పార్థివదేహం.. నేతల నివాళులు

అంతకముందు దిల్లీ ఎయిమ్స్​లో జైట్లీ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్, జేపీ నడ్డా పుష్పాంజలి ఘటించారు.

మోదీ తరఫున రాజ్​నాథ్​..

కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం జైట్లీ పార్థివ దేహాన్ని రేపు ఉదయం 11 గంటలకు భాజపా కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం నిగమ్‌బోధ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నందున మోదీ తరఫున రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.. జైట్లీ అంత్యక్రియల్లో పాల్గొంటారు.​

ఫలించని వైద్యుల ప్రయత్నాలు

కొద్ది రోజులుగా గుండె, మూత్రపిండం సమస్యలతో బాధపడుతున్న జైట్లీ ఈనెల 9వ తేదీ నుంచి దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 15 రోజులపాటు నిర్విరామంగా శ్రమించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలకు జైట్లీ తుదిశ్వాస విడిచారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
++CLIENTS PLEASE NOTE: UPSOUND IN SHOT 13 CONTAINS EXPLETIVE++
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Rio de Janeiro, 23 August 2019
1. Various of protesters
2. Mid of protesters carrying a banner reading: (Portuguese) "Out the crimes of estate. Out imperialism from the Amazon"
3. Various of protesters
4. Close of indigenous man marching and singing
5. Pan of protesters shouting UPSOUND (Portuguese) "Out Salles" (Ricardo Salles, Environment Minister)
6. Zoom in of people shouting UPSOUND (Portuguese) "Not him" while president Jair Bolsonaro was addressing to the nation
7. Mid of Marina Gouveia, protester
8. SOUNDBITE (Portuguese) Marina Gouveia, 13-year-old protester:
"I can't understand how people want to destroy a clean place with fires, to put pasture, I can't understand. Amazon is so important for the world. You can't do that with the Amazon, that's completely wrong and we have to act. We need to do something quickly before the time ends."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Sao Paulo, 23 August 2019
9. Close of people carrying banners reading: (English) "If we burn you burn with us"
10. Wide of people marching and shouting (Portuguese): "Come, come to the street for the Amazon"
11. Mid of women playing drums
12. Close of people carrying banners reading (Portuguese): "Fight for the Amazon"
13. Mid of people marching and carrying a Brazilian flag (++PEOPLE SHOUTING: BOLSONARO, GO AND F**K YOURSELF) ++CLIENTS PLEASE NOTE: EXPLETIVE WARNING++
14. SOUNDBITE (Portuguese) Guilherme Lefevre, protester:
"What is happening in the Amazon is a crime. It is an environmental crime. There is a law that protects the Amazon and protects the forest. There has to be guards, there must be environmental police and people controlling illegal deforestation in the Amazon, but that is not happening."
15. Pan of demonstrators marching and shouting (Portuguese): "Out Salles"
16. Mid of people marching and shouting (Portuguese): "Come to the street, for the Amazon"
17. Wide of protesters
18. Mid of indigenous people carrying banners reading (Portuguese) "The land does not belong to the man, the man belongs to it"
19. Pan of protesters
20. SOUNDBITE (Portuguese) Dolina Sol Pedros de Toledo, lawyer:
"He (Bolsonaro) preaches the defence of the interests of a minority: The elite, agro-business, for the richest 1 percent to get even richer. It is fallacious to say that the Amazon is ours. Yes, the Amazon is ours, the Amazon belongs to the world and not to Bolsonaro and not to this elite that is trying to end with this life, with the Indians, and end with everything. That's what I think."
21. Close of people carrying signs reading (English): "Boycott Brazilian Meat" and "Out Salles"
22. Tilt up of women carrying signs reading (Portuguese) "S.O.S Amazon" "Save the future"
STORYLINE:
Thousands took to the streets of Brazil on Friday to demand the government to take action in combating the wildfires burning in the Amazon forest.
In Rio de Janeiro and Sao Paulo, residents marched and shouted "come to the street for the Amazon" and "not him" in reference to President Jair Bolsonaro.
On Friday Bolsonaro authorised the use of the military to help in the battle to contain the huge blazes.
As the president made the announcement on national television, thousands of Brazilians in Rio de Janeiro, Sao Paulo and the capital of Brasilia were taking part in demonstrations, protesting his environmental policies.
Protesters also called for the resignation of Environment Minister Ricardo Salles.
Bolsonaro has previously described rainforest protections as an obstacle to Brazil's economic development, taking aim at critics who note that the Amazon produces vast amounts of oxygen and is considered crucial for efforts to contain climate change.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 3:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.