ETV Bharat / bharat

లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి వీడ్కోలు - DEATH

కమల గళపతికి కన్నీటి నివాళి
author img

By

Published : Aug 25, 2019, 9:20 AM IST

Updated : Sep 28, 2019, 4:44 AM IST

15:06 August 25

జైట్లీ అంత్యక్రియలు పూర్తి

దిల్లీలోని నిగంబోధ్​ ఘాట్​లో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా అనేక మంది కేంద్ర మంత్రులు, అభిమానులు హాజరయ్యారు.

14:20 August 25

అరుణ్​ జైట్లీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, హోంమంత్రి అమిత్ షా... తుది వీడ్కోలు పలికారు. 

14:19 August 25

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​  జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీలోని నిగంబోధ్​ ఘాట్​కు తరలించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

13:42 August 25

కన్నీటి వీడ్కోలు

అంతిమ యాత్ర దృశ్యాలు

అభిమానులు, నేతలు... జైట్లీకి కన్నీటీ వీడ్కోలు పలుకుతున్నారు. ప్రస్తుతం భాజపా ప్రధాన కార్యాలయం నుంచి నిగంబోధ్​ ఘాట్​కు జైట్లీ పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. ఆ దృశ్యాలు...

13:10 August 25

అంతిమ యాత్ర...

అరుణ్​ జైట్లీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. భాజపా ప్రధాన కార్యాలయం నుంచి జైట్లీ పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. నిగంబోధ్​ ఘాట్​లో కేంద్ర మాజీ మంత్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

12:24 August 25

రాజ్​నాథ్​ నివాళి

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థివదేహానికి నివాళులర్పించారు. దేశానికి జైట్లీ చేసిన సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా... కేంద్ర మాజీ ఆర్థికమంత్రికి పుష్పాంజలి ఘటించారు.

11:47 August 25

భాజపా కార్యాలయంలో..

లైవ్​ దృశ్యాలు

భాజపా కార్యాలయానికి అగ్రనేతలు, జైట్లీ అభిమానులు తరలివెళ్తున్నారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. నేతలు, అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహం భాజపా ప్రధాన కార్యాలయంలోనే ఉండనుంది.

11:12 August 25

అమిత్​ షా నివాళి

భాజపా ప్రధాన కార్యాలయంలోని జైట్లీ భౌతికకాయానికి కేంద్ర హోంమంత్రి అమిత్​షా, కాషాయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు.

భాజపా కీలక నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ (66).. తీవ్ర అనారోగ్య సమస్యతో శనివారం దిల్లీ ఎయిమ్స్​లో కన్నుమూశారు. గుండె, మూత్రపిండ సమస్యలతో ఆగస్టు 9న తీవ్ర అస్వస్థతకు గురై, దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

10:55 August 25

భాజపా కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం

జైట్లీ భౌతికకాయాన్ని దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు. నేతలు, అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహం అక్కడే ఉండనుంది.

10:15 August 25

భాజపా కార్యాలయ మార్గంలో

లైవ్​ దృశ్యాలు

అరుణ్​ జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీ కైలాష్​నగర్​లోని తన నివాసం నుంచి భాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ దృశ్యాలు....

10:08 August 25

పూరీ తీరాన...

jaitley-to-be-cremated-at-nigambodh-ghat-in-afternoon
సైకత శిల్పం

ఒడిశాలోని పూరీ తీరంలో ఓ అభిమాని అరుణ్​ జైట్లీ సైకత శిల్పాన్ని రూపొందించి నివాళులర్పించారు.

09:43 August 25

భాజపా ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయం

అరుణ్​ జైట్లీ భౌతికకాయాన్ని దిల్లీలోని తన నివాసం నుంచి భాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఆయన పార్థివదేహం అక్కడే ఉండనుంది. కార్యకర్తలు, నేతలు, అభిమానుల సందర్శనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

09:27 August 25

అనారోగ్య సమస్యతో...

జైట్లీ నివాసం వద్ద ఏర్పాట్లు

భాజపా ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థివదేహం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 1.30 నిమిషాల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 1.30కు జైట్లీ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు యమునా తీరంలోని నిగంబోద్‌ఘాట్‌లో జైట్లీ అంతిమ సంస్కారాలు జరుగుతాయని భాజపా వర్గాలు వెల్లడించాయి.

09:04 August 25

కమల గళపతికి కన్నీటి నివాళి

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ పార్థివదేహం ప్రస్తుతం దిల్లీలోని ఆయన స్వగృహంలో నేతులు, అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. మరికొద్ది సేపట్లో జైట్లీ భౌతికకాయాన్ని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hendaye, France - Aug 24, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of protesters holding banners, posters against G7 Summit
2. Various of protesters marching
3. SOUNDBITE (French) Alita Lopepe, demonstration organizer:
"We've been here for three days. We are here to show that our requirements are possible and that we have alternative plans apart from the ones imposed on us by these world powers."
4. SOUNDBITE (French) Yann, protester (full name not given):
"The G7 has gathered together the main contributors to our current social and climate crisis. They have done nothing to change the situation and on the contrary, they have aggravated the problems. So we came here to express our opposition against this system. We want real changes for the society and the ecology."
5. Various of protesters marching, by-standers taking pictures, clapping
Thousands of protesters gathered Saturday on the streets of the French city of Hendaye to protest against the Group of Seven (G7) summit being held in the French beach town of Biarritz from Saturday to Monday.
According to organizers, people from over 50 associations and leagues participated in the protest.
The protesters said that the G7 is no longer qualified to represent the current world and the world needs alternative plans. The protest was meant to attract attention to the contribution of the world's most developed economies to growing inequality and to underscore the difference between the leaders' promises and their actions.
"We've been here for three days. We are here to show that our requirements are possible and that we have alternative plans apart from the ones imposed on us by these world powers," said Alita Lopepe, one of the protest organizers.
"The G7 has gathered together the main contributors to our current social and climate crisis. They have done nothing to change the situation and on the contrary, they have aggravated the problems. So we came here to express our opposition against this system. We want real changes for the society and the ecology," said Yann, a protester.
The protest lasted for more than two hours without incident. There are several more anti-G7 activities planned in cities near Biarritz for the coming days.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 4:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.