ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్​​కౌంటర్​లో జైషే టాప్​ కమాండర్​ హతం - మున్నా లాహోరీ

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన టాప్​ కమాండర్​ మున్నా లాహోరీ అలియాస్​ బిహారీ సహా మరో ఉగ్రవాదిని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో జైషే టాప్​ కమాండర్​ హతం
author img

By

Published : Jul 27, 2019, 10:16 AM IST

Updated : Jul 27, 2019, 11:47 AM IST

జమ్ముకశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. జైషే మహ్మద్​​ ఉగ్రసంస్థకు చెందిన టాప్​ కమాండర్​ మున్నా లాహోరీని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో మరో ఉగ్రవాదీ మరణించాడు.

కశ్మీర్​లో ఎందరో పౌరులను హతమార్చిన లాహోరీ... జైషే ఉగ్రసంస్థకు నియామకాలు చేపట్టేవాడు. బిహారీ పేరుతో పలు ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలను సాగించాడు.

బోన్​బజార్​లో ముష్కరులు తలదాచుకున్నారని పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. అనంతరం ఆ ప్రాంతంలో శుక్రవారం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల చర్యలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. శనివారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Citizens Bank Park, Philadelphia, Pennsylvania, USA. 26 July 2019.
1. 00:00 Cut away of Braves dugout
1st Inning:
2. 00:05 Freddie Freeman RBI single - Braves 1-0
3. 00:24 Braves Mike Soroka strikes out Phillies Rhys Hoskins
3rd Inning:
4. 00:36 Phillies Bryce Harper fouls out to end inning
5th Inning:
5. 00:50 Brian McCann solo home run - Braves 2-0
6. 01:09 Ronald Acuna Jr. 2-run single - Braves 4-0
7. 01:29 Ozzie Albies RBI double - Braves 5-0
8. 01:51 Harper RBI single - Phillies trail 5-1
7th Inning:
9. 02:04 Jean Segura solo home run - Phillies trail 9-2
9th Inning:
10. 02:22 Final out of game
FINAL SCORE: Atlanta Braves 9, Philadelphia Phillies 2
SOURCE: MLB
DURATION: 02:38
STORYLINE:
Ronald Acuna Jr. had two hits and three RBIs, Brian McCann hit a solo homer and the Atlanta Braves beat the Philadelphia Phillies 9-2 on Friday night.
Mike Soroka gave up one run and eight hits in 4 2/3 innings but was removed with the bases loaded and a 5-1 lead.
The NL East-leading Braves had lost six of eight before their first win in Philadelphia in six games, dating to last season.
The Phillies fell 6 1/2 games behind Atlanta, but is right in the mix for a wild card with the trade deadline coming up next week.
Philadelphia's Jake Arrieta (8-8) allowed five runs _ four earned _ and five hits in five innings.
The Phillies had runners at first and third with two outs in the third, but Bryce Harper popped out.
Last Updated : Jul 27, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.