ETV Bharat / bharat

'జైపుర్ పాదంతో ఎంతోమందికి పునర్జన్మ' - జైపూర్ పాదం

ప్రఖ్యాత జైపుర్ పాదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. భారత శాస్త్రీయ ఆవిష్కరణల్లో ఇదో అద్భుతమని కొనియాడారు.

వెంకయ్యనాయుడు
author img

By

Published : May 11, 2019, 2:13 PM IST

Updated : May 11, 2019, 5:17 PM IST

వియత్నాంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వియత్నాం హనోయిలోని భారత దౌత్య కార్యాలయంలో జైపుర్ పాదం కృత్రిమ అవయవ కేంద్రాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైపుర్ పాదం ప్రపంచంలో ఎంతో మంది జీవితాలను నిలబెట్టిందని కొనియాడారు.

మహాత్మగాంధీ 150 జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 'ఇండియా ఫర్​ హ్యుమానిటీ' కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

"దివ్యాంగులకు జైపుర్ పాదం ఓ అద్భుత ఆవిష్కరణ. వారికి స్వేచ్ఛ, స్వతంత్రత కల్పిస్తుంది. వారు సంపూర్ణంగా జీవించేందుకు ఈ పాదం తోడ్పాటు ఇస్తుంది. భారత ప్రభుత్వం, భగవాన్ మహవీర్​ దివ్యాంగుల సహాయత సమితి భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కృత్రిమ అవయవ తయారీ కేంద్రం ప్రపంచలోనే అతిపెద్దది. ఈ సంస్థలు ప్రేమతో సేవలందిస్తున్నాయి."

- వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

కార్యక్రమానికి ముందు దౌత్య కార్యాలయంలోని మహాత్మగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు వెంకయ్య. వియత్నాం ప్రతినిధి దాంగ్​ థి నోక్​తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఇదీ చూడండి: తమిళనాడు నుంచి జపాన్​కు 'నీటి' ఇంజిన్

New Delhi, May 11 (ANI): Congress veteran leader Salman Khurshid on Saturday shared his views on the Time magazine calls Modi 'India's divider-in-chief' in its international edition. Supporting the magazine's headline, he said, "He (PM Modi) projected as a great new hope for India five years ago in the same magazine amongst other people, you can't accept one version and reject another version so the present version, which is I believe an honest version about how he is performing in the last five years and how negative and positive politics has become, because the way he pushed it. This is being said by the Times magazine it means that the world has now finally decided to speak the truth. The truth being spoken in the world media, I hope the truth will be spoken on the 23rd of May by the Indian people as well," said Khurshid. The Time magazine has featured PM Modi on its cover, called him India's "divider in chief", and asked if India can endure five more years of his government.
Last Updated : May 11, 2019, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.