'చౌకీదార్ చోర్ హై' వివాదంపై సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన కాసేపటికే ప్రధానిపై మరోమారు అదే విమర్శ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కమలం బ్రాండ్ చౌకీదార్ నిజమైన దొంగని మే 23న ప్రజలే నిర్ణయిస్తారని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు 'చౌకీదార్ చోర్ హై' హ్యాష్ ట్యాగ్‌నూ జతచేశారు.
-
23 मई को जनता की अदालत में फैसला होकर रहेगा कि कमलछाप चौकीदार ही चोर है।
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
न्याय होकर रहेगा।
गरीबों से लूटकर अमीर मित्रों को लाभ देने वाले चौकीदार को सज़ा मिलेगी। #ChowkidarChorHai
">23 मई को जनता की अदालत में फैसला होकर रहेगा कि कमलछाप चौकीदार ही चोर है।
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2019
न्याय होकर रहेगा।
गरीबों से लूटकर अमीर मित्रों को लाभ देने वाले चौकीदार को सज़ा मिलेगी। #ChowkidarChorHai23 मई को जनता की अदालत में फैसला होकर रहेगा कि कमलछाप चौकीदार ही चोर है।
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2019
न्याय होकर रहेगा।
गरीबों से लूटकर अमीर मित्रों को लाभ देने वाले चौकीदार को सज़ा मिलेगी। #ChowkidarChorHai
"కమలం బ్రాండ్ చౌకీదారే నిజమైన దొంగని మే 23న ప్రజలే నిర్ణయిస్తారు. న్యాయం జరుగుతుంది. పేదల నుంచి దోచుకుని తన ధనిక స్నేహితులకు లాభం చేకూర్చిన చౌకీదార్‌కు శిక్షపడుతుంది."
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
కోర్టు ధిక్కరణ నోటీసుపై నేడు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను రఫేల్ తీర్పుతో ముడిపెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. కోర్టు గౌరవాన్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.