ETV Bharat / bharat

'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి' - కేంద్రం

ఎల్​కే. అడ్వాణీ.. ఈసారి భాజపా తరఫున లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చర్చనీయాంశమైంది. అయితే... తాజాగా ఇదే అంశంపై భాజపా సీనియర్​ నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి స్పందించారు. ఈ విషయంపై స్పందించాల్సింది అడ్వాణీ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి'
author img

By

Published : Mar 25, 2019, 7:44 AM IST

Updated : Mar 25, 2019, 8:34 AM IST

'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి'
'ఎన్నికల్లో పోటీ చేసినా.. చేయకున్నా ఎల్​కే. అడ్వాణీ స్థాయి తగ్గదని వ్యాఖ్యానించారు' కేంద్ర మంత్రి ఉమాభారతి. ఎన్నికల్లో పోటీ చేయని అంశంపై స్పందించాల్సింది అడ్వాణీయే అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యేలా.. భాజపాను ఈ స్థాయికి తీసుకురావడంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అడ్వాణీ ఎన్నడూ పదవుల కోసం ఆశపడలేదని తెలిపారు.

'పోటీ చేయకపోవటంపై స్పందించాల్సింది కేవలం అడ్వాణీనే. నాతో సహా మరెవ్వరూ దీని గురించి అభిప్రాయాలు చెప్పలేరు.'

- ఉమా భారతి, కేంద్ర మంత్రి

భాజపా కురువృద్దుడు అడ్వాణీ 1998 నుంచి గుజరాత్​లోని గాంధీనగర్​ స్థానం నుంచి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా కు టికెట్​ కేటాయించింది. దీనిపై అడ్వాణీ నుంచి గానీ, అధిష్టానం నుంచి గానీ ఎలాంటి ప్రకటనా రాలేదు.

వయసు ఆధారంగా టికెట్లు కేటాయించకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉమాభారతి. కొందరు యువ ఎంపీలకూ ఈసారి టికెట్​ దక్కలేదని గుర్తుచేశారు. ఇటీవలే పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన ఉమా భారతి స్వయంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. మరోసారి తిరుగులేని మెజారిటీతో మోదీనే ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు.

యువనేతల్ని ప్రోత్సహించే దిశగా ఆలోచిస్తుంది భాజపా. ఈ సారి లోక్​సభ ఎన్నికల్లో సీనియర్లు శాంత కుమార్​, బీసీ. ఖండూడీ, కరియా ముండా వంటి ప్రముఖులకు టికెట్​ దక్కలేదు. ఇందులో కొంతమంది పోటీ చేయట్లేదని ప్రకటించారు. అయితే.. అడ్వాణీ అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది.

AP Video Delivery Log - 2100 GMT News
Sunday, 24 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2045: US Sanders Tweet AP Clients Only 4202592
White House: Report 'total, complete' exoneration
AP-APTN-2033: US Mueller Summary Documents AP Clients Only 4202591
DOJ summary: Trump did not coordinate with Russia
AP-APTN-2022: Chile Archbishop Replaced AP Clients Only 4202590
Chile cardinal accused of abuse cover-up replaced
AP-APTN-2007: US Sunday Shows Part must on-screen credit ABC This Week; Part must on-screen credit NBC Meet the Press; Part must on-screen credit Fox News Sunday; No access US 4202588
Democrats, GOP spar ahead of Mueller report
AP-APTN-1948: UAE Teacher Prize AP Clients Only 4202587
UAE: Kenyan teacher wins $1 million prize
AP-APTN-1940: Monaco China AP Clients Only 4202586
Chinese president and wife meet Monaco royals
AP-APTN-1927: US NY Gillibrand (NR) AP Clients Only 4202583
Senator Gillibrand kicks off US presidential run
AP-APTN-1915: France Xi Macron 2 AP Clients Only 4202585
Xi and Macron bilateral meeting in France
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 25, 2019, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.