ETV Bharat / bharat

మాయావతి సోదరుని స్థలం జప్తు.. విలువ రూ.400కోట్లు

బహుజన్ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝుళిపించింది. మాయావతి సోదరుడు, అతని భార్యకు చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ భూమిని ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది.

author img

By

Published : Jul 18, 2019, 5:21 PM IST

Updated : Jul 18, 2019, 5:57 PM IST

మాయావతి సోదరుని స్థలం జప్తు.. విలువ రూ.400కోట్లు

బినామీ ఆస్తుల వ్యవహారంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాయావతి సోదరుడు ఆనంద్​ కుమార్​, ఆయన భార్య విచితర్​ లతకు చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ స్థలాన్ని ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం కింద ఐటీ శాఖ ఈ భూమిని స్వాధీనం చేసుకుంది.

నోయిడాలో 7 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాట్​ను.. మాయావతి సోదరుడి కుటుంబం బినామీ ఆస్తిగా ఐటీ శాఖ గుర్తించింది. జప్తు కోసం ఈ నెల 16న ఆదేశాలు జారీ చేసింది దిల్లీ ఆధారిత బినామీ నిషేధ విభాగం(బీపీయూ).

ఉత్తర్​ప్రదేశ్​ గౌతమ్​ బుద్ధనగర్​ జిల్లాలోని నోయిడాలో నంబర్​ 2ఏ, సెక్టార్​ 94లో ఈ ప్లాట్​ ఉంది. అందులో విలాసవంతమైన సౌకర్యాలతో ఐదు నక్షత్రాల హోటల్​ నిర్మించాలని యోచించారు.

బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం 1988 సెక్షన్​ 24(3) ప్రకారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆస్తుల్లో కొన్ని నకిలీ సంస్థలతో సహా మొత్తం ఆరు సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. వీటిని బినామీదార్లుగా పేర్కొంది. బినామీ వ్యతిరేక చట్టం కింద వీరిపై కేసు నమోదు చేశారు అధికారులు.

కేంద్ర ప్రభుత్వం 2016లో బినామీ ఆస్తుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం దోషిగా తేలితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష, ఆస్తి.. మార్కెట్​ విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు.

ఆనంద్​ కుమార్​ను మాయావతి ఇటీవలే బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమించారు.

ఇదీ చూడండి: జాదవ్​ విడుదలకు నిర్విరామ కృషి: భారత్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EBS - AP CLIENTS ONLY
Brussels - 18 July 2019
1. Various of European Council building
2. SOUNDBITE (English) Martin Callanan, Minister at UK's Department for Exiting the European Union:
"I think Mr. Timmermans (European Commission First Vice President Frans Timmermans) needs to stop with the childish insults and if he wants such a big fan of Dad's Army (UK sitcom) he will know the riposte from Captain Mainwaring to such comments, 'stupid boy'."
3. European Council exterior
4. SOUNDBITE (English) SOUNDBITE (English) Martin Callanan, Minister at UK's Department for Exiting the European Union:
"I have spoken to Steve Barclay (UK Secretary of State for Exiting the European Union) about the reports of that meeting, and he has a different interpretation about what was discussed. He thought the atmosphere was constructive. He was merely making the point to Michel Barnier (EU's chief Brexit negotiator), which is obvious that the withdrawal agreement is not acceptable to the British Parliament and if we are going to find a way forward, we need to find a withdrawal agreement that is acceptable to the UK Parliament and that means doing something about the backstop."
5. Callanan leaves
6. EU flags
7. European Commission First Vice President Frans Timmermans arrives
8. SOUNDBITE (English) Frans Timmermans, European Commission First Vice President:
"Well I think the position of the European Union is clear. We have an agreement with the United Kingdom. And we stick to that agreement and we'll wait for the new prime minister. And then we'll see what the United Kingdom wants. But the agreement is the agreement."
9. Timmermans leaves
10. European Council exterior
11. SOUNDBITE (English) Didier Reynders, Belgian Deputy Prime Minister:
"It's not dead (withdrawal agreement). It is the agreement proposed by the European Union. So we are waiting now for a new prime minister in the UK and then the formal position of the new prime minister. Following the campaign, I have seen Jeremy Hunt (UK Foreign Secretary and candidate for PM) in the last foreign affairs council. We will see what should be, or could be, the position, not only the prime minister of the government, but also in Westminster. You know that in the last months it was very important to wait for the votes in Westminster to know exactly the situation, but it is time to conclude. First of all, the next step the new prime minister in the UK and then you will come back."
12. Exterior of the European Council
13. SOUNDBITE (English) Michael Roth, German Minister of State for Europe:
"Unfortunately, I am not an expert in Harry Potter. But again, our message to our distinguished British friends is crystal clear. We don't want to start new negotiations regarding the withdrawal agreement. We already concluded... finished these negotiations and the British government needs more time for the ratification process, that's okay. But time is running out and the clock is ticking, and we hope we can find a sustainable solution which is acceptable for our British friends, but also for the European Union."
14. Exterior of the European Council
STORYLINE:
Diplomatic language has gone out the window in the standoff over Britain's departure from the bloc, with a UK government delegate on Thursday calling one top EU official "stupid boy" over his comments about the British inability to find a coherent Brexit policy.
Martin Callanan, Minister of State at the UK's Department for Exiting the European Union, said ahead of an EU meeting that EU Commission First Vice President Frans Timmermans had spread "childish insults" about the UK negotiating stance which has failed to bring a breakthrough in over two years of talks.
Timmermans said in a BBC documentary to be aired late on Thursday that UK negotiators had been "running around like idiots".
Callanan quoted from the British sitcom Dad's Army, and used the famous riposte "stupid boy".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 18, 2019, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.