ETV Bharat / bharat

భారతీయులందరికీ ఇస్రో కృతజ్ఞతలు! - ISRO

విక్రమ్ ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయాక తమకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది ఇస్రో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆకాంక్షలు, కలలే ఊపిరిగా తమ పయనం ముందుకు సాగుతుందని వివరించింది.

'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కృతజ్ఞతలు'
author img

By

Published : Sep 18, 2019, 5:17 AM IST

Updated : Oct 1, 2019, 12:40 AM IST

చంద్రయాన్​-2 ప్రయోగంలోని విక్రమ్​ ల్యాండర్​తో చివరి నిమిషంలో సంబంధాలు కోల్పోయినప్పటికీ.. దేశ ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఇస్రో ట్వీట్​ చేసింది.

ISRO
ఇస్రో ట్వీట్​

" మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆకాంక్షలు, కలలే ఊపిరిగా ముందుకు సాగుతాం. ఎల్లప్పుడూ ఆకాశమే లక్ష్యంగా సాగాలని మమ్మల్ని ఉత్తేజితుల్ని చేసినందుకు ధన్యవాదాలు."
- ఇస్రో

ఈ 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపేందుకు ఎంతో ప్రతిష్టాత్మంగా చంద్రయాన్​-2ను ప్రయోగించింది ఇస్రో. అయితే చంద్రుడికి కేవలం 400 మీటర్ల దూరంలో విక్రమ్​ ల్యాండర్​తో కమ్యూనికేషన్​ కోల్పోయారు శాస్త్రవేత్తలు. అయినప్పటికీ ప్రధాని మోదీ నుంచి సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ ఇస్రో ప్రయత్నానికి అండగా నిలిచారు.

ధైర్యం చెప్పిన ప్రధాని..

విక్రమ్ ల్యాండర్​ చంద్రుడిపై దిగే అద్భుత దృశ్యాలను ప్రత్యక్షంగా చూసేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లిన మోదీ.. " మీ ముఖాల్లో నాకు నిరాశ కనిపిస్తోంది. చంద్రయాన్​ ప్రయత్నంలో చింతించాల్సిన అవసరం లేదు. మనం ఎంతో నేర్చుకున్నాం." అని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. సైన్స్​లో పరాజయం అనే పదం ఉండదని... ప్రయత్నం చేసే కొద్దీ మనకు జ్ఞానం వస్తూనే ఉంటుందంటూ.. శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకున్నారు దేశ ప్రజలు.

ఫలితం లేదు

సెప్టెంబర్ 7 నుంచి విక్రమ్​తో భూ కేంద్ర సంబంధాల పునరుద్ధరణకు నిరంతరాయంగా కృషి చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.

AP Video Delivery Log - 2200 GMT News
Tuesday, 17 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2147: US CA Trump Protest Must credit KGO; No access San Francisco; No use US Broadcast networks; No re-sale, re-use or archive;AP Clients Only 4230470
Protests gather as Trump visits San Francisco area
AP-APTN-2138: MidEast Lieberman AP Clients Only 4230469
Lieberman: Unity govt only option for Israel
AP-APTN-2136: US DC Melania Home Improvement AP Clients Only 4230468
Sneak peek of Mrs. Trump's White House restorations
AP-APTN-2120: Israel Arab Election Reax AP Clients Only 4230467
Arab Israelis react to election exit polls
AP-APTN-2119: US Pompeo Bahrain AP Clients Only 4230466
Pompeo meets Bahrain's crown prince at State Dept.
AP-APTN-2110: Spain Politics AP Clients Only 4230465
Spain to hold fresh elections in November
AP-APTN-2053: West Bank Israel Elex Reax AP Clients Only 4230464
Palestinian official comments on Israel elections
AP-APTN-2049: Israel Blue White Reax AP Clients Only 4230463
Gantz supporters react to Israeli exit polls
AP-APTN-2045: US Senate Iran AP Clients Only 4230462
Senators weigh in on Saudi oil facilities attack
AP-APTN-2024: US NY Purdue Pharma Bankruptcy AP Clients Only 4230459
Purdue bankruptcy hearing underway in New York
AP-APTN-2021: Mideast Israel Vote Counting AP Clients Only 4230458
Vote counting begins in Isreali elections
AP-APTN-2016: Saudi Arabia Oil Attack AP Clients Only 4230457
SArabia: more than half of daily crude oil production recovered
AP-APTN-2004: US Russia Probe Sessions AP Clients Only 4230456
Lewandowski rebuffs questions at House hearing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 12:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.