ETV Bharat / bharat

పుట్టినరోజు నాడు తిహార్​ జైల్లో గడపనున్న చిదంబరం - ఐఎన్​ఎక్స్​ మీడియా

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం తన 74వ పుట్టినరోజున జైల్లోనే గడపనున్నారు. ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి ​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం తిహార్​ జైలులో ఉన్నారు. చిదంబరం బెయిల్​ పిటిషన్​పై వారంలోగా స్పందన తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. అనంతరం.. 23న వాదనలు విననుంది.

పుట్టినరోజు నాడు తిహార్​ జైల్లో గడపనున్న చిదంబరం
author img

By

Published : Sep 13, 2019, 5:26 AM IST

Updated : Sep 30, 2019, 10:14 AM IST

పుట్టినరోజు నాడు తిహార్​ జైల్లో గడపనున్న చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తన 74వ పుట్టినరోజును జైల్లోనే గడపనున్నారు. సెప్టెంబర్​ 16న 74వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ప్రస్తుతం జ్యుడిషియల్​ కస్టడీ నిమిత్తం సెప్టెంబర్​ 19 వరకు తిహార్​ జైల్లోనే ఉండనున్నారు చిదంబరం. అదే రోజున ట్రయల్​ కోర్టులో ప్రవేశపెడుతారు. చిదంబరం బెయిల్​ పిటిషన్​పై సీబీఐకి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అనంతరం.. సెప్టెంబర్​ 23న వీటిపై వాదనలు విననుంది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు...

యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం.. 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. తర్వాత.. 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడీ విధించారు.

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్​ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: 'ఐరాస వేదికగా కశ్మీర్​పై పాక్​ ప్రయత్నాలు విఫలం'

AP Video Delivery Log - 1900 GMT News
Thursday, 12 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1851: Czech Republic Visegrad Four AP Clients Only 4229735
Visegrad Four leaders welcome EU commission roles
AP-APTN-1815: Colombia EU AP Clients Only 4229731
EU helps Colombia with Venezuela migrant crisis
AP-APTN-1811: Ukraine Sailors AP Clients Only 4229734
Ukraine sailors freed by Russia talk about ordeal
AP-APTN-1747: Cuba Fuel Crisis AP Clients Only 4229732
Energy crisis looms in Cuba as sanctions bite
AP-APTN-1738: US Pelosi AP Clients Only 4229729
Pelosi: Impeachment 'a very divisive measure'
AP-APTN-1738: US Whelan Briefing AP Clients Only 4229730
US politicians call on Russia to release marine
AP-APTN-1734: Sudan Protest AP Clients Only 4229728
Sudanese take to streets to urge judicial reforms
AP-APTN-1703: Mexico US Immigration AP Clients Only 4229726
Mexico leaders on 'astonishing' US court order
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.