ETV Bharat / bharat

ఎంపీలో విద్యుత్ కోతలు.. భాజపా విమర్శలు - విద్యుత్ కొరత

రాష్ట్రంలో విద్యుత్ కోతలతో పెట్టుబడిదారులు లాంతరు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలనుకుంటున్నారని... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

'మధ్యప్రదేశ్​లో విద్యుత్ కొరతతో లాంతరు ఫ్యాక్టరీలు పెరిగే పరిస్థితి'
author img

By

Published : Jun 16, 2019, 7:35 AM IST

మధ్యప్రదేశ్​ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత శివరాజ్​సింగ్ చౌహాన్. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్​ కోతల కారణంగా పెట్టుబడిదారులు మధ్యప్రదేశ్​లో లాంతరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

"మా ప్రభుత్వ పాలనలో ఇన్వర్టర్ల అవసరం కూడా లేకుండా చేశాం. లాంతర్లు, ఇతర దీపాల అమ్మకాలూ పూర్తిగా నిలిచిపోయాయి. కానీ ప్రస్తుతం అనేక మంది వ్యాపారులు మధ్యప్రదేశ్​లో ఇన్వర్టర్లు, లాంతరు ఫ్యాక్టరీలు పెట్టేందుకు యోచిస్తున్నారు." -శివరాజ్​సింగ్ చౌహన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్​లో అవినీతి పెరిగిపోయిందన్నారు శివరాజ్. సంక్షేమ పథకాలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ప్రస్తుత పాలన దిగ్విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులను గుర్తు చేస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: '2024 నాటికి రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం'

Dushanbe (Tajikistan), Jun 15 (ANI): Union External Affairs Minister S Jaishankar on Saturday met Vietnam Vice PresidentMme. Đặng Thị Ngọc Thịnh on Saturday. Both the leaders met in Tajikistan's Dushanbe. Diplomat-turned-External Affairs Minister arrived in Dushanbe on 14 June for the 5th CICA Summit. This is Jaishankar's second overseas visit since taking charge as External Affairs Minister last month. Conference on Interaction and Confidence Building Measures in Asia (CICA) summit is a pan-Asia forum for enhancing cooperation and promoting peace, security and stability in Asia.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.