ETV Bharat / bharat

10 రోజుల తర్వాత అసోంలో ఇంటర్నెట్ సేవలు

పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అసోంలో అంతర్జాల సేవలపై విధించిన నిషేధాజ్ఞలను 10 రోజుల తర్వాత ఎత్తివేశారు. టెలికాం సేవలను పునరుద్ధరించినట్లు ఎయిర్​టెల్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

internet sevices in assam
10రోజుల తర్వాత అసోంలో ఇంటర్నెట్ సేవలు..
author img

By

Published : Dec 20, 2019, 11:13 AM IST

Updated : Dec 20, 2019, 3:06 PM IST

10 రోజుల తర్వాత అసోంలో ఇంటర్నెట్ సేవలు

అసోంలో అంతర్జాల సేవలు పునరుద్ధరించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలతో పదిరోజులుగా అంతర్జాల సేవలు నిలిపివేయగా.. ఈ ఉదయం 9 గంటల నుంచి పునరుద్ధరించామని టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. అంతర్జాల సేవలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందుకే నిషేధాన్ని ఎత్తివేశామని తెలిపింది.

అసోం హైకోర్టు గురువారం సాయంత్రమే ఇంటర్నెట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని ఆదేశించింది. ఈ రోజు ఉదయం నుంచి నిషేధం ఎత్తేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అసోంలో బ్రాడ్‌బ్యాండ్‌పై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే ఎత్తేశారు. ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్ల ప్రకటించిన ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్... అసోంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఎవరి హక్కుల్నీ హరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మళ్లీ చెలరేగిన 'పౌర' జ్వాల.. భీమ్​ ఆర్మీ నేతల అరెస్టు

RESTRICTION SUMMARY: MUST CREDIT KWTV/KOTV; NO ACCESS OKLAHOMA CITY; NO USE US BROADCAST NETWORKS; NO RE-USE, RE-SALE OR ARCHIVE
SHOTLIST:
KOTV/KWTV - MUST CREDIT KWTV/KOTV; NO ACCESS OKLAHOMA CITY; NO USE US BROADCAST NETWORKS; NO RE-USE, RE-SALE OR ARCHIVE
Oklahoma City - 19 December 2019
1. Various aerials of mall where man was shot, authorities on scene
STORYLINE:
A man shot another man Thursday during an argument inside an Oklahoma City mall, and police were searching the stores for the suspect while also clearing out shoppers who were still hiding.
Sgt. Kris Gellenbeck said the victim was hospitalized in critical condition after being shot in the upper body.
Gellenbeck said it wasn't known whether the suspect had left Penn Square Mall. Video from the scene showed a heavy police presence in the parking lot Thursday evening.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 20, 2019, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.