ETV Bharat / bharat

పుణెలో వరుణుడి బీభత్సం.. 17 మంది మృతి - floods in pune district

మహారాష్ట్ర పుణెలో వరదల కారణంగా ప్రమాదాలు జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 16వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు సహాయక సిబ్బంది.

intense-rain-pounds-pune-17-killed-nearly-16000-rescued
author img

By

Published : Sep 26, 2019, 6:38 PM IST

Updated : Oct 2, 2019, 3:07 AM IST

పుణెలో వరుణుడి బీభత్సం

మహారాష్ట్ర పుణె జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వానతో పుణె వరద గుప్పిట్లో చిక్కుకుంది. వరదల కారణంగా పుణె జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 17 మంది మరణించారు. లోతట్టు ప్రాంతాల్లోని 16వేల మందిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వీధుల్లో విధ్వంసం

వరద విధ్వంసకాండకు పుణె వీధులు ప్రతిరూపంగా నిలిచాయి. ఇళ్ల వద్ద నిలిపిన వాహనాలు వరదకు కొట్టుకుపోయాయి. అనేక వాహనాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. మురుగు కాలువలు నదులను తలపిస్తుండగా.. వాటిలో ఎక్కడికక్కడ వాహనాలు చిక్కుకుపోయాయి. వీధుల్లో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయింది. భారీ వర్షాల కారణంగా పుణెలో పాఠశాలలు, కలశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.

గోడకూలి ఐదుగురు మృతి

పుణె జిల్లా అరుణేశ్వర్ లో బుధవారం రాత్రి గోడ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సహకార్ నగర్‌లో ఓ పాఠశాల వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభించింది. సింఘార్ రోడ్డులో కొట్టుకొచ్చిన కారులో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వరద ఉద్ధృతికి పుణెలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వరద పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌..బాధితులకు అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఇదీ చూడండి: అమానుషం: 40 ఏళ్లుగా చీకటి గదిలో వ్యక్తి బందీ

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
BUCKINGHAM PALACE - AP PROVIDES ACCESS TO THIS THIRD PARTY PHOTO SOLELY TO ILLUSTRATE NEWS REPORTING OR COMMENTARY ON FACTS DEPICTED IN IMAGE; MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT
Italy, unknown date
1. STILL IMAGE: Princess Beatrice and Edoardo Mapelli Mozzi
POOL
Windsor, Berkshire, 12 October 2018
2. Various Sarah Ferguson, Princess Beatrice, children waving
POOL
London, 10 June 2016
3. Medium shot arrival of Princess Beatrice
4. Wide of Princess Eugenie of York and Princess Beatrice of York Princess Beatrice leaving church
ASSOCIATED PRESS
Berlin, 17 January 2013
5. Medium shot Princess Beatrice (right) and Princess Eugenie (left) arriving at the British embassy
6. Medium shot assembled media
7. Various of Princesses Beatrice and Eugenie
8. Medium shot cameraman
9. SOUNDBITE (English) Princess Beatrice:
"The great campaign also has a serious business side. Britain has trend-setting fashion, ground-breaking scientists and innovative technology companies. It is also a welcome home for investors. We are here to encourage more German businesses to join the thousands that are developing successful partnerships in Britain."
ASSOCIATED PRESS
London, 29 April 2011
10. Britain's Princess Anne, Prince Andrew, his daughters Princess Beatrice and Princess Eugenie, and the Earl and Countess of Wessex arriving at royal wedding, zoom into Beatrice
STORYLINE:
PRINCE ANDREW SAYS DAUGHTER BEATRICE ENGAGED
Prince Andrew and his former wife Sarah Ferguson have announced the engagement of their elder daughter, Princess Beatrice.
They said Thursday that Beatrice is engaged to Edoardo Mapelli Mozzi.
Buckingham Palace says the couple became engaged during a weekend in Italy earlier this month. The wedding will take place in 2020.
The 31-year-old princess is the granddaughter of Queen Elizabeth II.
Andrew and Sarah said in a statement they are "thrilled" with the engagement.
"We send them every good wish for a wonderful family future," they said.
Their younger daughter, Princess Eugenie, married Jack Brooksbank last year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 3:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.