ETV Bharat / bharat

అమెరికాలో తెలుగు విద్యార్థికి 12 నెలల జైలు శిక్ష

అమెరికాలోని ఓ కళాశాలలో కంప్యూటర్​ పరికరాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్టు తేలిన కేసులో తెలుగు విద్యార్థికి 12 నెలల జైలు శిక్ష పడింది. ఆకుతోట విశ్వనాథ్​కు జైలు శిక్షతో పాటు సుమారు రూ.42 లక్షలు నష్ట పరిహారం విధించింది స్థానిక కోర్టు.

అమెరికాలో తెలుగు విద్యార్థికి 12 నెలల జైలు శిక్ష
author img

By

Published : Aug 14, 2019, 1:01 PM IST

Updated : Sep 26, 2019, 11:38 PM IST

అమెరికాలోని ఓ తెలుగు విద్యార్థికి అక్కడి న్యాయస్థానం 12 నెలల జైలు శిక్ష విధించింది. 27 ఏళ్ల విశ్వనాథ్​ ఆకుతోట.. ఓ కళాశాలలో ఉద్దేశపూర్వకంగానే కంప్యూటర్​ పరికరాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో న్యూయార్క్​ ఉత్తర జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతోపాటు 58,471 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అల్బానీ నగరంలోని సెయింట్​ రోస్​ కళాశాలలో ఫిబ్రవరి 14న 'యూఎస్​బీ కిల్లర్​' అనే పరికరాన్ని 66 కంప్యూటర్లకు, మరికొన్ని మానిటర్లకు అమర్చినట్టు విశ్వనాథ్​ అంగీకరించాడు. ఆ పరికరం వల్ల కంప్యూటర్లలోని కెపాసిటర్లు అసాధారణ రీతిలో ఛార్జ్​-డిశ్చార్జ్​ అయ్యి... యూఎస్​బీ పోర్ట్​ దెబ్బతింది. వెంటనే విద్యుత్​ వ్యవస్థ ధ్వంసమైంది.

భారతీయుడైన విశ్వనాథ్​.. విద్యార్థి వీసాతో అమెరికాలో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 22న ఉత్తర కరోలినా పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:- హాంకాంగ్​​ సరిహద్దులో చైనా దళాల మోహరింపు!

RESTRICTION SUMMARY: MUST CREDIT KMBC, NO ACCESS KANSAS CITY MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KMBC - MANDATORY CREDIT KMBC, NO ACCESS KANSAS CITY MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Kansas City, Kansas - 13 August 2019
1. Various aerials showing red car stopped in intersection after shooting
2. SOUNDBITE (English) Jonathan Westbrook, Kansas City police:
"This is very uncommon for KCKPD (Kansas City, Kansas Police Dept). Our officers happened to be in the right place at the right time to engage this subject. It's an unfortunate incident. We wish it could have ended a lot better. "
3. Police at shooting scene
4. Aerial of red car at intersection
5. Evidence markers on the ground
6. Line of police officers
7. Police cars with traffic stopped
8. Police cars near red car
9. Aerial of hotel that gunman entered ++MUTE FROM SOURCE++
10. SOUNDBITE (English) Cyndee Havlin, Eyewitness:
"We were both sitting here, and he just took off and we both looked at each other and said 'wow'."
11. Front of hotel
12. Hotel door
13. SOUNDBITE (English) K.C. Huth, Eyewitness:
"It's pretty crazy if our team would have came out early and the guy was actually going to kill people."
14. Various aerials showing police and police vehicles arund shooting scene ++MUTE FROM SOURCE++
STORYLINE:
Kansas City, Kansas, police shot and killed a man on Tuesday who told a hotel manager that he had killed his wife and was heading to a popular shopping and restaurant area.
The man entered a hotel near the Legends Outlet shopping complex and said he had killed his wife.
He said he was heavily armed and told the hotel manager to call the police.
The man was not armed when he entered the hotel.
The gunman then drove at high speed through red lights before police confronted him.
Police spokesman Jonathan Westbrook said the gunman was waiting at an intersection for officers to arrive.
The man raised an assault-style rifle at officers, who tried to convince him to put it down, Westbrook said.
Eventually the man fired several shots at the officers and they fired back, he said.
The number of rounds fired by the unidentified gunman and officers was not immediately known. No officers or bystanders were injured.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.