ETV Bharat / bharat

'చంద్రయాన్​-3 ప్రయోగం వచ్చే  ఏడాదిలో ఉండొచ్చు' - news on Indian Space Research Organisation

చంద్రయాన్​-2 ప్రయోగం చేపట్టి భారత్​ను అగ్ర దేశాల సరసన నిలిపిన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్​-3 ప్రాజెక్టు కోసం పనులు ప్రారంభించింది. అయితే.. ఈ ప్రయోగం వచ్చే ఏడాదిలో చేపట్టే అవకాశాలున్నాయని.. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు లభించినట్లు ఇస్రో ఛైర్మన్​ శివన్​ తెలిపారు. గగన్​యాన్​ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములకు శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు.

Sivan
చంద్రయాన్​-3 ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం
author img

By

Published : Jan 1, 2020, 12:10 PM IST

Updated : Jan 1, 2020, 5:08 PM IST

చంద్రయాన్​-3 ప్రయోగం

చంద్రయాన్​-3 ప్రయోగం వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది. జాబిల్లిపై చేపట్టే ఈ ప్రయోగం 2020లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ వెల్లడించిన నేపథ్యంలో.. ఈ మేరకు ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​.

బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు శివన్​. ల్యాండర్​, రోవర్​తో కూడిన చంద్రయాన్​-3 ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ మిషన్​కు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

" చంద్రయాన్​-2లో మంచి పురోగతి సాధించాం. సురక్షితంగా ల్యాండింగ్​ చేయలేకపోయినప్పటికీ.. ఆర్బిటర్​ అద్భుత పనితీరు కనబరుస్తోంది. రానున్న ఏడేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఒక ప్రధాన విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నా. చంద్రయాన్​-3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు రూపకల్పన పూర్తయింది. చంద్రయాన్​-3 పనులు సజావుగా సాగుతున్నాయి. దీని ఆకృతి చంద్రయాన్​-2 లానే ఉంటుంది. చంద్రయాన్​-2లో ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​లు ఉన్నాయి. ఆర్బిటర్​ పని చేస్తోన్న క్రమంలో దానిని వినియోగించుకుంటాం. చంద్రయాన్​-3లో ల్యాండర్​, రోవర్​లతో పాటు ప్రొపల్షన్​ మాడ్యూల్​ ఉంటుంది."

- కె.శివన్​, ఇస్త్రో ఛైర్మన్

రష్యాలో వ్యోమగాముల శిక్షణ

ప్రతిష్టాత్మక మానవసహిత మిషన్​ 'గగన్​యాన్​' కోసం వ్యోమగాముల శిక్షణ ఈనెల మూడోవారం నుంచి రష్యాలో ప్రారంభమవుతుందని వెల్లడించారు శివన్​. ఈ ప్రాజెక్టు కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు తెలిపారు. చంద్రయాన్​-3తో పాటే గగన్​యాన్​ పనులు ఏకకాలంలో జరుగుతాయన్నారు. చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​ను గుర్తించిన చెన్నై ఇంజినీర్​ను అభినందించారు.

ఇదీ చూడండి: స్వాగతం 2020: బాపూజీ బాటలో డైరీ రాద్దాం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Yokohama, Japan - 12 May 2016
1. Various of former Nissan chairman Carlos Ghosn
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo, Japan - 1 January 2020
2. Various of Stephen Givens, Tokyo-based corporate lawyer and Sophia University law professor, speaking
3. SOUNDBITE (English) Stephen Givens, Tokyo-based corporate lawyer:
"Now by breaking bail (Ghosn) has committed a clear crime that will land him in jail. So he now has burnt his bridges to Japan. And there is no extradition treaty with Lebanon or most other countries with Japan so he is not going to be extradited and brought to Japan against his will. So this is going to end in basically a stalemate with him spending the rest of his life in Lebanon and our finding out whatever there is of the evidence that would've been presented at the trial if the trial had actually occurred."
4. Wide of Givens
5. Close of Givens' hands
6. SOUNDBITE (English) Stephen Givens, Tokyo-based corporate lawyer:
"A possibility that at this point is purely speculative, but one of the things you have to think about is who within Japan, which Japanese, either actively or passively were part of the plan? Is it possible that some parts of the Japanese government had an interest in somehow looking the other way to allow this to happen as a way of resolving what was going to be, I think, a very messy, prolonged trial that would possibly make the Japanese prosecutors not look very good."
7. Wide of Givens
8. Close of Givens
9. SOUNDBITE (English) Stephen Givens, Tokyo-based corporate lawyer:
"But I think his physical presence in Japan and his ability to attend his own trial are conditions of the trial. So they're going to probably either just keep it in perpetual suspension. They won't dismiss it. They will just be in suspension pending his return to Japan."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Yokohama, Japan - 24 February 2017
10. Various of exterior of Nissan Motor Company headquarters
STORYLINE:
A corporate lawyer and professor said former Nissan chairman Carlos Ghosn's escape from Japan didn't seem possible without large-scale planning and some type of involvement of powerful parties, including possibly the Japanese government.
"Is it possible that some parts of the Japanese government had an interest in somehow looking the other way to allow this to happen, as a way of resolving what was going to be a very messy prolonged trial," Stephen Givens said Wednesday at his Tokyo office, stressing that much remained unknown.
In a daring escape that confounded authorities, Ghosn skipped bail while awaiting trial in Japan on allegations of financial misconduct and reappeared in his home country of Lebanon.
He said Tuesday he had fled to avoid "political persecution."
Ghosn, who is of Lebanese origin and holds French, Lebanese and Brazilian passports, disclosed his location in a statement through his representatives but did not say how he managed to get out of Japan, where he had been under surveillance.
He promised to talk to reporters next week.
Givens said as Japan does not have an extradition treaty with Lebanon the situation would likely end in a "stalemate".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 1, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.