ETV Bharat / bharat

శునకాల స్వైరవిహారం.. వెనక్కి మళ్లిన విమానం! - goa

గోవా దబోలిమ్​ విమానాశ్రయంలో శునకాల స్వైర విహారం.. ఓ విమానం దిగేందుకు ఆటంకంగా మారింది. ముంబయి నుంచి గోవాకు మంగళవారం తెల్లవారుజామున చేరుకున్న విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించిన పైలట్ రన్​వేపై శునకాలను చూసి వెనక్కి మళ్లారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత నౌకాదళం, గోవా ప్రభుత్వాలు శునకాల తరలింపునకు నడుం బిగించాయి.

శునకాల స్వైర విహారం... విమానం ల్యాండింగ్​కు అంతరాయం
author img

By

Published : Aug 14, 2019, 9:29 AM IST

Updated : Sep 26, 2019, 11:02 PM IST

ముంబయి నుంచి గోవాకు వెళ్లిన ఎయిర్​ఇండియా విమానం అనుకోని సమస్య వల్ల దిగడంలో సమస్యను ఎదుర్కొంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు గల కారణమేంటో తెలుసా... శునకాల స్వైర విహారం.

ఎయిర్​ ఇండియా విమానం-సర్వీస్ 033 ముంబయి నుంచి గోవా దబోలిమ్​​ విమానాశ్రయానికి వెళ్లింది. తెల్లవారుజామున ల్యాండింగ్​ చేసేందుకు ప్రయత్నించారు పైలట్. రన్​వేపై శునకాలు తిరుగుతున్న కారణంగా వెనక్కి మళ్లించారు. మరోసారి దిగేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. ఈ ఘటనను గోవా ప్రభుత్వం, భారత నౌకాదళం సీరియస్​గా తీసుకున్నాయి. విమానాశ్రయంలో శునకాలను అరికట్టేందుకు 'ఐఎన్​ఎస్ హంస' ఉద్యోగులను నియమించనున్నట్లు స్పష్టం చేసింది నావికా దళం. విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న రెండొందల శునకాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: జల్​ జీవన్ మిషన్​ : ప్రతి గ్రామీణ గృహానికీ కుళాయి నీళ్లు

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 13 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2249: US Trump Epstein Debrief AP Clients Only 4224956
Trump continues to push Clinton Epstein conspiracy
AP-APTN-2242: ARCHIVE DRC Ebola Centre AP Clients Only 4224955
ARCHIVE of Ebola treatment centre in DR Congo
AP-APTN-2238: Argentina Economy AP Clients Only 4224954
Argentine business owners on defensive
AP-APTN-2216: US MI Immigration AP Clients Only 4224953
Detroit advocates upset with new immigration rules
AP-APTN-2211: Hong Kong Airport Reopens AP Clients Only 4224952
Hong Kong airport reopens after protests
AP-APTN-2156: US China Tariff Delay AP Clients Only 4224951
Trump delays tariffs on some Chinese goods
AP-APTN-2156: US CA Police Shooting Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4224950
California officer killed in shooting on overpass
AP-APTN-2145: US OH Shooting Presser Must credit WCPO; No Access Cincinnati; No access US broadcast networks; No re-use, re-sale or archive 4224949
Police unsure if Dayton gunman targeted sister
AP-APTN-2143: Brazil Indigenous March AP Clients Only 4224931
Brazil's indigenous communities march to fight for their rights, Amazon
AP-APTN-2143: Argentina Fernandez Bolsonaro AP Clients Only 4224938
Argentina presidential contender calls Bolsonaro racist
AP-APTN-2143: Chile Stillborn Names AP Clients Only 4224942
Chileans can name and register stillborn babies
AP-APTN-2132: Greece Wildfires 4 AP Clients Only 4224946
Wildfire out of control in Greek island nature reserve
AP-APTN-2129: UK Thunberg AP Clients Only 4224945
Activist on her sustainable boat trip to the US
AP-APTN-2129: Switzerland Endangered Species AP Clients Only 4224944
Convention on trade of endangered species
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.