ETV Bharat / bharat

వీడియో: కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా? - army video on Kargil Vijay Diwas

' కార్గిల్​ విజయ్‌ దివస్'‌ సందర్భంగా భారత సైన్యం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆనాటి యుద్ధ ఘట్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

indian army released a video of Kargil Vijay Diwas includes the undaunted courage, indomitable valour & sacrifice of our heroes.
కార్గిల్ యుద్ధ ఘట్టం కళ్లకట్టే వీడియో!
author img

By

Published : Jul 26, 2020, 3:22 PM IST

'కార్గిల్​ విజయ్‌ దివస్'‌ సందర్భంగా కార్గిల్‌ యుద్ధ ఘట్టాలను చాటిచెప్పే వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. యుద్దాన్ని కళ్లకు కట్టేలా అన్ని అంశాలను పొందుపర్చింది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విజయం సాధించే వరకు వివిధ ఘట్టాలకు చోటు కల్పించారు. ప్రస్తుత తరానికి స్ఫూర్తిని కల్గించేలా.. వీడియోను ఆకట్టుకునే రీతిలో రూపొందించారు.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: వరదలో కారు- తెగించి కాపాడిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.