ETV Bharat / bharat

పాక్​ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్​ - shelling

పాక్​​ బలగాలు ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. భారత సైనికులు, సరిహద్దు గ్రామాల ప్రజలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నాయి. పాక్​కు ​బుద్ధి చెప్పేందుకు సైనిక పోస్టులను ధ్వంసం చేసింది భారత్​.

భారత సైనికులు
author img

By

Published : Apr 3, 2019, 6:09 AM IST

Updated : Apr 3, 2019, 8:29 AM IST

పాక్​ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్​
పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్​ సైన్యానికి గట్టి బదులిచ్చింది భారత సైన్యం. వాస్తవాధీన రేఖను అనుకొని ఉన్న ఏడు పాక్​ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ దాడిలో పలుపురు పాక్​ సైనికులు మృతి చెంది ఉండొచ్చని భారత అధికారులు తెలిపారు.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని రాక్​చక్రీ, రావల్​కోట్​ ప్రాంతాల్లోని పాక్​ సైన్యం పోస్టులను ధ్వంసం చేసింది భారత సైన్యం.

బుద్ధి చెప్పేందుకే...

పాకిస్థాన్​ గత రెండు రోజుల్లోనే అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ దళాలు సోమవారం కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్, స్థానిక బాలిక ప్రాణాలు కోల్పోయారు. 24 మందికిపైగా గాయపడ్డారు. మంగళవారం కూడా భారత సైనికులు, సరిహద్దు గ్రామాల ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరిపాయి పాక్​ బలగాలు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.

ఈ దాడులకు గట్టి సమాధానమిచ్చేందుకే పాక్​ పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో తమ సైనికులు ముగ్గురు చనిపోయారని పాకిస్థాన్​ అధికారులు వెల్లడించారు.

పాఠశాలలకు సెలవు

పోస్టులను ధ్వంసం చేసినందుకు గాను పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందనే అంచనాతో భారత్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా పూంచ్, రాజౌరీ సెక్టార్లలో సరిహద్దు వెంబడి ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 2 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2231: US Pompeo AP Clients Only 4204100
Pompeo praises work to free Americans held abroad
AP-APTN-2217: US NE Grandmother Baby Must Credit KMTV, No Access Omaha, No Use US Broadcast Networks 4204095
61-year-old carries baby for her son, his husband
AP-APTN-2151: Algeria Celebrations No access Algeria/logo cannot be obscured 4204094
Algerians celebrate news that Bouteflika quits
AP-APTN-2123: US Biden Women AP Clients Only 4204092
Analysis: Biden will have to 'adjust' his behaviour
AP-APTN-2116: UK Brexit Reax Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4204088
Ruling party MPs on May's Brexit statement
AP-APTN-2114: US NC Clergy Sex Abuse AP Clients Only 4204090
Abuse survivors in Charlotte seek transparency
AP-APTN-2108: US MD Baltimore Mayor Part Must Credit WMAR, No Access Baltimore, Part no use U.S. Broadcast Networks 4204084
Acting mayor: Baltimore in good hands amid scandal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 3, 2019, 8:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.