ETV Bharat / bharat

నేడే వాయుసేన అమ్ములపొదిలోకి అపాచీ హెలికాప్టర్లు - భారత వైమానిక దళం

భారత వాయుసేనకు నేడు 8 అత్యాధునిక 'అపాచీ ఏహెచ్-64' హెలికాప్టర్లు సమకూరనున్నాయి. పంజాబ్​లోని పఠాన్​కోట్​ వైమానికదళానికి ఈ హెలికాప్టర్లు అప్పగించనుంది బోయింగ్​ విమాన సంస్థ.

వాయుసేన అమ్ములపొదిలోకి అపాచీ హెలికాప్టర్లు
author img

By

Published : Sep 3, 2019, 5:12 AM IST

Updated : Sep 29, 2019, 6:07 AM IST

భారత వాయుసేన అమ్ములపొదిలో అత్యాధునిక 'అపాచీ ఏహెచ్-64ఈ' యుద్ధ హెలికాప్టర్లు చేరనున్నాయి. ఈ 8 హెలికాప్టర్లను నేడు భారత్​కు అందించనుంది బోయింగ్ విమాన సంస్థ​. మొత్తం 27 హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్​తో ఒప్పందం కుదుర్చుకుంది వాయుసేన. ఈ ఒప్పందంలో భాగంగా జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లు భారత్​లో అడుగుపెట్టాయి. నేడు మరో 8 హెలికాప్టర్లను పఠాన్​కోట్​లోని వైమానిక దళానికి అందించనుంది బోయింగ్​.

ఈ సందర్భంగా పఠాన్​కోట్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఈ కార్యక్రమానికి ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలన్నింటికి కలిపి మొత్తం 2,200 అపాచీ హెలికాప్టర్లను అందించింది బోయింగ్.

నాలుగేళ్ల తర్వాత..

22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అమెరికాతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి: హీరో 2.0: వినువీధుల్లో అభినందనుడి విన్యాసం

AP Video Delivery Log - 1600 GMT News
Monday, 2 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1559: US Fl DeSantis Newser AP Clients Only 4227850
Dorian downgraded, but Fla. gov urges vigilance
AP-APTN-1557: Poland Khan AP Clients Only 4227849
London mayor calls parliament shutdown 'outrage'
AP-APTN-1552: Bahamas Dorian 4 Part no access Bahamas; Part must credit Meeko Bert; Part must credit Mackey Media LTD" 4227847
Locals survey damage from Hurricane Dorian
AP-APTN-1531: Russia Iran 2 AP Clients Only 4227843
Iran's FM warns of implementing 3rd step by Friday
AP-APTN-1517: UK Corbyn Brexit 2 AP Clients Only 4227841
Corbyn: "We must come together to stop no deal"
AP-APTN-1514: MidEast Netanyahu AP Clients Only 4227840
PM says Israel will continue to keep country safe
AP-APTN-1510: Greece Migrants No Access Greece 4227839
Migrants taken to Lesbos to ease overcrowding
AP-APTN-1501: US CA Boat Fire Part Must Credit Santa Barbara County Fire Department; Part Must Credit Ventura County Fire Department 4227838
Dozens missing in California boat fire
AP-APTN-1450: ARCHIVE Burkina Faso Sentence AP Clients Only 4227836
Court convicts 2 generals over coup attempt
AP-APTN-1445: Hong Kong Hospital Protest No access Hong Kong 4227835
Hospital workers out again in support of protest
AP-APTN-1441: Bahamas Dorian 3 Part Must Credit Mackey Media LTD 4227833
Hurricane Dorian lashes north Bahamas
AP-APTN-1400: Israel Army Reax AP Clients Only 4227830
Israel army: Beirut 'complicit' in missile attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.