ETV Bharat / bharat

భారత్​-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలివే.. - Trump VISIT TO DELHI

భారత్​-అమెరికా మధ్య 3 బిలియన్​ డాలర్లు విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. అలానే మూడు అవగాహన ఒప్పందాలపై ఇరువురు అగ్రనేతలు సంతకాలు చేశారు. ఒప్పందాల వివరాలను ఒకసారి చూద్దాం.

India, US sign three pacts in health and oil sectors
భారత-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలివే..
author img

By

Published : Feb 25, 2020, 5:05 PM IST

Updated : Mar 2, 2020, 1:09 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పరస్పర అవగాహన ఒప్పందాల(ఎమ్​ఓయూలు)పై సంతకం చేశారు. ఎమ్​ఓయూలలో రెండు వైద్య రంగానికి సంబంధించినవి కాగా ఒకటి ఇంధన రంగానికి చెందినది. వీటితో పాటు ఇరుదేశాల మధ్య 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి.

ఒప్పందాల వివరాలు...

  1. రక్షణ ఒప్పందంలో భాగంగా 6 అపాచీ, 24 ఎంహెచ్‌-60 రోమియో హెలికాప్టర్లను భారత్​కు అమెరికా అందజేయనుంది.
  2. ఇంధన రంగంలో సహకారానికి భారీ ఒప్పందం.
  3. రెండు దేశాల ఆరోగ్యశాఖల మధ్య మానసిన వైద్యానికి సంబంధించి అవగాహన ఒప్పందం.
  4. ఆరోగ్య ఉత్పత్తుల సంరక్షణపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ​ (సీడీఎస్​సీఓ), అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్​ ఎఫ్​డీఏ) మధ్య అవగాహన ఒప్పందం.
  5. ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్, ఎక్సాన్​ మోబిల్​ ఇండియా ఎల్​ఎన్​జీ లిమిటెడ్​, ఛార్ట్​ ఇండస్ట్రీస్​, అమెరికా మధ్య సహకారపత్రంపై సంతకం.

Last Updated : Mar 2, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.