ETV Bharat / bharat

యూపీలో రౌడీలదే రాజ్యం: ప్రియాంక

ఉత్తరప్రదేశ్​లో రౌడీల రాజ్యం కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. నేరాలు తగ్గాయని ప్రభుత్వం తప్పుడు సమాచారం చూపుతోందని ఆరోపించారు.

యూపీలో యథేచ్చగా రౌడీల సంచారం: ప్రియాంక
author img

By

Published : Jun 29, 2019, 11:55 PM IST

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్​ బాధ్యురాలు ప్రియాంక గాంధీ ఆ రాష్ట్ర​ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్​లో రౌడీల రాజ్యం కొనసాగుతోందని, యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్నారని ఆరోపించారు. నేరాలు తగ్గాయని ప్రభుత్వం తప్పుడు సమాచారం చూపుతోందని విమర్శించారు. ఈ విషయంపై ట్వీట్​ చేశారు ప్రియాంక.

  • पूरे उत्तर प्रदेश में अपराधी खुलेआम मनमानी करते घूम रहे हैं। एक के बाद एक अपराधिक घटनाएँ हो रही हैं। मगर उ.प्र. भाजपा सरकार के कान पर जूँ तक नहीं रेंग रही।

    क्या उत्तर प्रदेश सरकार ने अपराधियों के सामने आत्मसमर्पण कर दिया है? pic.twitter.com/khYP4eZam2

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రియాంక వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సమాజ్​వాదీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్. నేరస్థులను నియంత్రిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.

  • गम्भीर अपराधों में यूपी पुलिस द्वारा अपराधियों के विरुद्ध कठोर कार्यवाही की गयी है
    2 वर्षों में 9225 अपराधी गिरफ़्तार हुए और 81 मारे गये हैं |रासुका में प्रभावी कार्यवाही कर लगभग 2 अरब की सम्पत्ति ज़ब्त की गयी है
    डकैती, हत्या, लूट एवं अपहरण जैसी घटनाओं में अप्रत्याशित कमी आई है https://t.co/DE9KmtRBtK

    — UP POLICE (@Uppolice) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రియాంక ట్వీట్​పై ఉత్తరప్రదేశ్​ పోలీసు విభాగం స్పందించింది. తీవ్రనేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, గత రెండేళ్లలో 9225 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని , 81 మందిని మట్టుబెట్టామని అధికారిక ట్విట్టర్​ ఖాతా ద్వారా తెలిపింది.

కొనసాగుతున్న రాజీనామాల పర్వం

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్​ ఉత్తరప్రదేశ్​ విభాగానికి చెందిన 36 మంది పార్టీ బాధ్యులు పదవులకు రాజీనామాలు చేశారు.

ఇదీ చూడండి: సీఎంకు ట్రాఫిక్​ చలానా- 4 నెలలుగా పెండింగ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Edgbaston, Birmingham, England, UK. 29th June 2019.
1. 00:00 Various of Kuldeep Yadav with India's new jersey for the England game
2. 00:20 Various of Bhuvneshwar Kumar
3. 00:34 Edgbaston ground
4. 00:40 Pitch to be used for Sunday's game
5. 00:53 Head coach Ravi Shastri
6. 01:06 MS Dhoni batting
7. 01:15 Bhuvneshwar Kumar bowling
8. 01:38 Dhoni with Shastri
9. 01:47 Various of Rishab Pant batting
10. 02:12 Pant talking to batting coach Sanjay Bangar
11. 02:25 Pant batting
12. 02:35 Wide of nets
SOURCE: SNTV
DURATION: 02:43
STORYLINE:
India, the only undefeated team at the world cup, prepared on Saturday for their much-awaited clash against hosts England at Edgbaston, Birmingham.
Given an India win would keep teams like Pakistan, Bangladesh and Sri Lanka alive in the tournament, the match will be an unusual occasion where fans from across the sub-continent could be rooting for Virat Kohli's team on Sunday.
Kohli himself preferred to rest on the pre-match day, given it was an optional training for the team.
MS Dhoni and the player designated to take over his spot, Rishab Pant, were seen practicing their batting.
Despite Pant's presence, India is expected to continue with the same playing eleven from the previous two matches against England as well.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.