దాయాది బలగాలు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ హై కమిషన్కు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించింది. .
ఈ ఏడాదే 2711 సార్లు..
పాక్ ఇలా కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదేం కొత్త కాదు. కేవలం ఈ ఏడాదే 2711 సార్లు ఒప్పందాన్ని అతిక్రమించగా.. 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 94 మంది గాయపడ్డారు.
ఇదీ చదవండి: పాక్ దుర్నీతికి ముగ్గురు భారతీయులు బలి