ETV Bharat / bharat

శాంతి సూచి జాబితాలో భారత్@141 - ఆస్ట్రేలియా

ప్రపంచ శాంతి సూచి జాబితాలో భారత్​ ర్యాంకు క్షీణించింది. ప్రపంచంలోని 163 దేశాల్లో 141వ స్థానంలో నిలిచింది​. గతేడాది 136వ ర్యాంకు సాధించిన భారత్​.. ఈ సారి 5 స్థానాలు పడిపోయింది.

శాంతి సూచి జాబితాలో క్షీణించిన భారత ర్యాంకు
author img

By

Published : Jun 12, 2019, 9:30 PM IST

శాంతియుత దేశాల జాబితాలో భారత్​ ర్యాంకు గతేడాది కంటే 5 స్థానాలు దిగువకు పడిపోయింది. 2019 ప్రపంచ శాంతి సూచి జాబితాలోని 163 దేశాల్లో భారత్​ 141వ స్థానంలో నిలిచింది. గతేడాది 136వ ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పీస్‌ ఈ ర్యాంకులను ప్రకటించింది.

సమాజ భద్రత, భద్రత స్థాయి, దేశీయ, అంతర్జాతీయ విభేదాలు, సైనికీకరణ వంటి పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుంది.

ప్రపంచంలో అత్యంత శాంతికాముక దేశంగా ఉన్న ఐస్​లాండ్​ మరోసారి అగ్రస్థానం సంపాదించింది. 2008 నుంచి ఈ దేశానిదే తొలిస్థానం కావడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌ చివరి స్థానంలో నిలిచింది.

ప్రపంచ శాంతి సూచి జాబితాలో న్యూజిలాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్‌, డెన్మార్క్‌లు వరుసగా ఐస్​లాండ్​ తర్వాతి స్ధానాల్లో నిలిచాయి.

చివరి ఐదు దేశాల జాబితాలో అఫ్గానిస్థాన్​, సిరియా, దక్షిణ సూడాన్‌, యెమన్, ఇరాక్‌ ఉన్నాయి.

ఆ జాబితాలో ఏడో స్థానం..

వాతావరణ ముప్పు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ 7వ స్థానంలో నిలిచింది. సైనిక అవసరాల కోసం అత్యధిక ఖర్చు చేస్తున్న అయిదు దేశాల జాబితాలో భారత్‌, అమెరికా, చైనా, సౌదీ అరేబియా, రష్యా నిలిచాయి.

ప్రపంచంలో గత ఐదేళ్లతో పోలిస్తే ప్రపంచ శాంతి మెరుగుపడిందని, దశాబ్దంతో పోలిస్తే ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use until 14th July 2019. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Rennes, France. 12th June 2019.
1. 00:00 Japan team bus arrives at training ground
2. 00:06 Close of Japan flag on team bus
3. 00:11 Goalkeeper Ayaka Yamashita walks from the team bus, followed by head coach Asako Takakura
4. 00:23 Japan players walk from the team bus into the training ground led by Rikako Kobayashi and Narumi Miura, with final tracking shot on Yuika Sagasawa
5. 00:36 Close of Japan players running in training, with focus on Asato Miyagawa, Hina Sugita, Yuika Sagasawa and Mizuho Sakaguchi
6. 00:46 Wide of Japan players running
7. 00:51 Japan players stretching
8. 00:58 Pan upwards of Japan players warming up
9. 01:08 Japan goalkeepers Ayaka Yamashita (left), Sakiko Ikeda (centre) and Chika Hirao (right) during training
10. 01:14 Aya Sameshima, Saki Kumagai and Mizuho Sakaguchi during pass-and-move exercises
11. 01:20 Wide of Japan players during pass-and-move exercises
12. 01:26 Rumi Utsugi and Yuika Sagasawa during pass-and-move exercises
13. 01:32 Japan players hopping on one leg during training
14. 01:37 Aya Sameshima in background and Hina Sugita in the foreground hopping on one leg
15. 01:45 Wide of Japan players stretching
16. 01:50 Aya Sameshima stretching
17. 01:56 Japan players during shuttle runs
18. 02:01 Yuika Sugasawa during her shuttle run
19. 02:12 SOUNDBITE (Japanese): Yuika Sugasawa, Japan forward:
(About her feelings following the goalless draw against Argentina)
"Of course, I am frustrated, but we will have another game against Scotland, so we need to switch our attention to that and prepare well to secure all three points."   
20. 02:26 SOUNDBITE (Japanese): Yuika Sugasawa, Japan forward:
(About which area Japan needs to improve on)
"Our area of work now is to improve the accuracy of our attacking plays. So, including me, we have to work on that because it is the crucial area for our team in order to win the next match."
21. 02:46 SOUNDBITE (Japanese): Ayaka Yamashita, Japan goalkeeper:
(About how the pressure is now on Japan to win against Scotland)
"I feel pressure because we couldn't win the last match, which we had to secure all three points and we didn't do that. Compared to the two other teams (in Group D, England and Scotland), we needed to win against Argentina."
22. 03:06 SOUNDBITE (Japanese): Aya Sameshima, Japan defender:
(About how Japan cannot afford any further mistakes in order to progress to the knockout stages)
"Although the result (against Argentina) was still within our level of expectation albeit at a low level, I know that, at the moment, we are standing on the edge of the cliff where we need to win the next match. I think all of the players understand that situation, so we will play the next match with that in our mind."
23. 03:23 SOUNDBITE (Japanese): Aya Sameshima, Japan defender:
(About their next opponents Scotland)
"My impression of Scotland is that they will apply strong pressure on us from the beginning.  They lost their first match too (against England), so I'm sure that they will be very aggressive from the very beginning against us."
SOURCE: SNTV
DURATION: 03:43
STORYLINE:
Japan's players said on Wednesday they are solely focused on what lies ahead, after they suffered the stand-out shock result from the opening round of group fixtures at the 2019 Women's World Cup in France.
The 'Nadeshiko' were held to a goalless draw by Argentina - who had lost all six of their previous World Cup games and conceded 33 goals - and will be keen to make amends against Scotland at Roazhon Park in Group D on Friday.
Asako Takakura's side trained in Rennes on Wednesday - the first time the 2011 world champions have been in front of the media since Monday's headline-grabbing result.
England are the other team in Group D, and they top the standings following a 2-1 opening victory over rivals Scotland in Nice.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.